SK21 | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న శివకార్తికేయన్ (Sivakarthikeyan) రీసెంట్గా అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం తమిళనాట మంచి టాక్ తెచ్చుకుంది. అయలాన్ తెలుగు వెర్షన్ జనవరి 26న గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో శివకార్తికేయన్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. కాగా ఈ క్రేజీ హీరో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి SK21. రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహిస్తుండగా.. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది.
అయలాన్ తెలుగు ప్రమోషన్స్ టైంలో ఈ మూవీ అప్డేట్ అందించి అభిమానులను ఖుషీ చేశాడు. SK21 షూట్ 80 శాతం పూర్తయింది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేనన్నాడు. ఇంతకీ ఏ జోనర్లో సినిమా వస్తుందనేది రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుంది. సాయిపల్లవితో కలిసి నటిస్తున్నా. సినిమాను 2024 వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. సినిమా విడుదలపై క్లారిటీ రావడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మూవీ లవర్స్ అండ్ ఫాలోవర్లు. తాజా టాక్ ప్రకారం రిపబ్లిక్ డే కానీ లేదా శివకార్తికేయన్ పుట్టినరోజు ఫిబ్రవరి 17న కానీ ఈ మూవీ టీజర్‌ను లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
శివకార్తికేయన్ ఎస్కే 21లో నయా లుక్‌లో కనిపించబోతుండగా.. ఈ చిత్రంలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఎస్కే 21 కశ్మీర్ షూటింగ్ లొకేషన్లో సాయిపల్లవి దిగిన ఫొటోలు నెటిజన్లను మనసు దోచేస్తున్నాయి. కశ్మీర్లో 75 రోజులపాటు SK21 లాంగ్ షెడ్యూల్ పూర్తి చేశారు. సినిమా కోసం గైడ్ చేసిన రియల్ హీరోలు ఇండియన్ మిలటరీ జవాన్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ రిలీజ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Your Heart is the Gun and Army of One, HBD @Rajkumar_KP #HappyBirthdayRajkumarPeriasamy#HBDRajkumarPeriasamy#Ulaganayagan #KamalHaasan #Sivakarthikeyan #SK21 #RKFIProductionNo_51 @ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran @gvprakash @Sai_Pallavi92 @RKFI @ladasingh… pic.twitter.com/yQQ5DDeOp9
— Turmeric Media (@turmericmediaTM) October 22, 2023
According to Vikatan, the title announcement for #SK21 is set for this Diwali, with the next schedule taking place in Chennai & post-production occurring simultaneously; recently, @Siva_Kartikeyan met @ikamalhaasan at the #RKFI office, where #KamalHaasan warmly welcomed him as… pic.twitter.com/xVYmPJdSDn
— KARTHIK DP (@dp_karthik) October 11, 2023
శివకార్తికేయన్ న్యూ లుక్..
On this vibrant occasion, project #SK21 celebrates its triumphant finish at Kashmir, we thank our Real Hero’s – Indian Military for guiding us throughout. #75daysofKashmirshoot #SK21FirstScheduleWrap#Ulaganayagan @ikamalhaasan @Siva_Kartikeyan @gvprakash @RKFI @Sai_Pallavi92 pic.twitter.com/3DVQ6sTweh
— Vamsi Kaka (@vamsikaka) August 31, 2023
Witness the captivating performance of #Sivakarthikeyan, dancing to the beats of #AyalaaAyalaa, while promoting #Ayalaan 👽 Telugu Promotions with fervor 🤩
The Grand Pre-Release Event will begin soon
Watch Live 👉 https://t.co/kUz6D4bOrz#AyalaanfromJan26th@Siva_Kartikeyan… pic.twitter.com/6bC832ZgkX— BA Raju’s Team (@baraju_SuperHit) January 24, 2024
Stunning Clicks 📸📸 From #Ayalaan #AyalaanFromJan26th (Telugu) @Siva_Kartikeyan #Sivakarthikeyan Media Interaction At Hyderabad. @TheAyalaan @PulagamOfficial pic.twitter.com/paC1olOKA0
— BA Raju’s Team (@baraju_SuperHit) January 24, 2024
అయలాన్ 2 వచ్చేస్తుంది..
#Ayalaan2 Confirmed ✅💥💥💥
By the success of AYALAAN.. @kjr_studios
& @Phantomfxstudio decided to do a 2nd part for with this successful collaboration👽💥I think we are going to witness a proper Pan World Movie from Kollywood ✅@Siva_Kartikeyan 🛐🛐🛐#AyalaanPongalWinner pic.twitter.com/1u03pop9le
— R O H I T H (@Rohithkanna1130) January 23, 2024
#Ayalaan2 is On Cards..💥 Agreement Signed..✅ First Sequel of SK loading..🤙
💰 Initial Budget: 50crs (Exclusively for VFX and CGI)
🎬 Production: Phantom Fx and KJR#Sivakarthikeyan #Ravikumar #AyalaanPongal #AYALAAN pic.twitter.com/jejML4xzb7
— Siva (@Cinegasm_) January 23, 2024
Actor #Karunakaran is getting appreciated for his acting in #Ayaalan
In 2024, he has an exciting line-up of movies..
He will be making his Telugu debut in Naga Chaitanya ‘s #Thandel
In Tamil, he has #SoodhuKavvum2 , Two movies with #Karthi and plays lead in #KuttraChaatru pic.twitter.com/9zBeNXUE0E
— Ramesh Bala (@rameshlaus) January 14, 2024
#Karunakaran shines bright in #Ayaalan! 2024 is a cinematic journey with his Telugu debut #Thandel alongside Naga Chaitanya. Brace for the excitement of #SoodhuKavvum2, a double delight with #Karthi, a Siddharth collaboration, and his lead role in #KuttraChaatru. pic.twitter.com/AGUkfoRdfI
— S Abishek Raaja (@cinemapayyan) January 14, 2024
Get ready for lift-off!
Only 10 days until #AyalaanMovie 👽 takes an out-of-this-world experience! 🌌🚀. Hold onto your seats!🌟#AyalaanFromPongal🎇 #AyalaanFromSankranti🎆#Ayalaan @Siva_Kartikeyan @TheAyalaan ‘Chithha’ #Siddharth @arrahman @Ravikumar_Dir @kjr_studios pic.twitter.com/1VAPmJfW9j
— Ganga Entertainments (@Gangaentertains) January 2, 2024
శివకార్తికేయన్ న్యూ లుక్..
On this vibrant occasion, project #SK21 celebrates its triumphant finish at Kashmir, we thank our Real Hero’s – Indian Military for guiding us throughout. #75daysofKashmirshoot #SK21FirstScheduleWrap#Ulaganayagan @ikamalhaasan @Siva_Kartikeyan @gvprakash @RKFI @Sai_Pallavi92 pic.twitter.com/3DVQ6sTweh
— Vamsi Kaka (@vamsikaka) August 31, 2023