Sai Dharam Tej 18 | మారణహోమం సృష్టించడానికి వస్తున్న సాయి ధరమ్ తేజ్.. ‘SDT18’ నుంచి స్పెషల్ అప్డేట్
Sai Dharam Tej 18 | సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్(SDT 18) తన కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. SDT18గా ఈ ప్రాజెక్ట్ రానుండగా.. హనుమాన్(Hanuman Producers) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Sai Dharam Tej 18 | సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్(SDT 18) తన కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. SDT18గా ఈ ప్రాజెక్ట్ రానుండగా.. హనుమాన్(Hanuman Producers) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రోహిత్ కేపీ (Rohit KP) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్.
ఈ సినిమా నుంచి డిసెంబర్ 12న క్రేజీ అప్డేట్ను పంచుకోనున్నట్లు తెలిపారు. మారణహోమం సృష్టించడానికి వస్తున్నాడు అంటూ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఇక ఈ సినిమాకు సంబరాల ఏటి గట్టు (Sambarala Aetigattu) అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 1947 హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుండగా.. ఇలాంటి టైటిల్ అయితేనే మూవీకి సరిపోతుంది అని చిత్రబృందం అనుకున్నట్లు టాక్. ఈ మూవీలో సాయి తేజ్ ఒక యోధుడి పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఎస్డీటీ 18 రూపొందుతోంది.
See you on Dec 12th 😊#SDT18Carnage pic.twitter.com/5Dnu8mzTIg
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 6, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

