RP Patnaik : 9 ప్రాజెక్టులను లాంఛ్ చేసిన ఆర్పీ పట్నాయక్

RP Patnaik : షేడ్స్ స్టూడియో బ్యానర్ (SHADES STUDIO BANNER)పై దేవిప్రసాద్ బలివాడ నిర్మాణ సారథ్యంలో మూడు సినిమాలు, మూడు వెబ్ సిరీస్ లు, మూడు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ప్రోగ్రామ్స్ మొత్తంగా 9 ప్రాజెక్ట్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ (RP Patnaik) ముఖ్య అతిథిగా విచ్చేసి తొమ్మిది ప్రాజెక్టుల్లో పనిచేస్తున్ననటీనటులకు దర్శకులు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు.
సరిగ్గా 9వ తేది, 9వ నెల, 9 గంటల, 9 నిమిషాలకు పూజ కార్యక్రమాలతో ఈ ప్రోగ్రాం మొదలవ్వడం విశేషం.జలదుర్గం వారి ఆషాడమాసం ఆఫర్ చిత్రానికి టోనీ మనోజ్ దర్శకత్వం వహిస్తుండగా.. రెండో సినిమా మరణ వాగ్మూలం చిత్రానికి దేవీప్రసాద్ బలివాడ డైరెక్ట్ చేస్తున్నారు. కిరణ్ పట్నాయక్ లీడ్ రోల్ లో నవీన్ రాజ్ పొడేటి తెరకెక్కిస్తున్న చిత్రానికి టైటిల్ ప్రకటించాల్సింది.
ప్రకటించిన మూడు వెబ్ సిరీస్ లలో అగస్త్య వెబ్ సిరీస్ కి బెక్కం సందీప్ కుమార్ , హౌస్ హస్బెండ్ వెబ్ సిరీస్ కు ఆర్ఎల్ చక్రధర్, ఆత్మరామ్ వెబ్ సిరీస్ కు బసంగి సురేష్, ఎస్ ఎస్ పట్నాయక్ వర్క్ చేస్తున్నారు. వీటితో పాటు షేడ్ మ్యూజిక్ , కిరాక్ శ్రీ , షేడ్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ కోసం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లాంచ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

