Revathi | 30 ఏండ్ల తర్వాత టైగర్ ౩లో క్రేజీ కాంబినేషన్.. వివరాలివే
తెలుగులో మంచి హిట్‌గా నిలిచిన ప్రేమ చిత్రాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ (Salman Khan), రేవతి (Revathi) కాంబినేషన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇపుడు రేవతికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Revathi | టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ కెరీర్లో వన్ ఆఫ్ ది ఐకానిక్ సినిమాగా నిలిచింది ప్రేమ. టాలెంటెడ్ నటి రేవతి ఈ చిత్రంలో హీరోయిన్గా మెరిసింది. తెలుగులో మంచి హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ (Salman Khan), రేవతి (Revathi) కాంబినేషన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇపుడు రేవతికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
రేవతి స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో ౩ దశాబ్దాల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతుందని బీటౌన్ సర్కిల్లో ఓ వార్త టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. టైగర్ 3 (Tiger 3) చిత్రంలో సల్మాన్ ఖాన్‌ను కమాండ్ చేసే రా ఆఫీసర్ పాత్రలో రేవతి కనిపించనుందని తాజా టాక్.

ముందుగా అనుకున్న ప్రకారం ఈ పాత్రలో దివంగత నటుడు గిరీష్ కర్నాడ్ నటించాల్సి ఉందట. కానీ ఆయన చనిపోవడంతో గిరీష్ కర్నాడ్ స్థానంలో రేవతి అయితే బాగుంటుందని సల్మాన్ ఖాన్ డైరెక్టర్ కు చెప్పినట్టు ఇన్సైడ్ టాక్.
టైగర్ 3 చిత్రానికి మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. టైగర్ ప్రాంఛైజీలో వస్తున్న ఈ చిత్రంలో కత్రినాకైఫ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. టైగర్ 3 చిత్రంలో అశుతోష్ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్ బేడి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Also : Bandla Ganesh | రాజకీయాలతో చాలా నష్టపోయా.. హాట్ టాపిక్‌గా బండ్ల గణేశ్ కామెంట్స్
Read Also :Boss Party making Video | వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ గ్లింప్స్ వీడియో
Read Also :Yashoda | యశోద సినిమా వివాదానికి లైన్ క్లియర్.. నిర్మాత క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

