ఆనందయ్య మందుపై స్పందించిన రేణూ దేశాయ్

కరోనా వైరస్ ప్రస్తుతం విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఏదైన అద్భుతం జరిగితే బాగుండు అని ప్రజలందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆనందయ్య అనే పేరు అందరిలో ఓ ఆశను కలిగించిది. ఆనందయ్య వేస్తున్న మందు వలన చాలా మంది కోలుకుంటున్నారని అందరు కృష్ణపట్నంకు క్యూలు కట్టారు. అయితే దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
కొందరు ఇది నాటు మందు అంటుంటే మరి కొందరు, శాస్త్రీయత లేదని ఆనందయ్య మందును నిషేధించాలని ఇంకొందరు అంటున్నారు. మెజారిటీ జనాలు మాత్రం ఆనందయ్య మందుకే ఓటేస్తున్నారు. తాజాగా రేణూ దేశాయ్ ఆనందయ్య మందుపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. నాకు ఆయుర్వేదంపై నమ్మకం ఉంది. ఆనందయ్య ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మందు వేస్తున్నారు. అది మంచిగా పని చేస్తుందని ఎంతో మంది చెబుతున్నారంటే, అందులో ఎంతో కొంత నిజం ఉంటుంది కదా, నేను ఆయన మందు నమ్ముతాను అని రేణూ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
29-05-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
అధిక ఫీజు వసూలు.. 64 ఆస్పత్రులకు ప్రభుత్వం నోటీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Anandayya
- medicine
- renu desai
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

