Mega154 | ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ పాత్ర అంత సేపు ఉండనుందా?
Raviteja Role In Mega154 | మాస్ మహారాజా రవితేజ కెరీర్లో ఎప్పుడు లేనంత స్పీడ్‌గా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన 'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలు రిలీజైయ్యాయి.
Raviteja Role In Mega154 | మాస్ మహారాజా రవితేజ కెరీర్లో ఎప్పుడు లేనంత స్పీడ్‌గా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు రిలీజైయ్యాయి. ఇక ఇప్పుడు ‘ధమాకా’ రిలీజ్‌కు సిద్ధమైంది. రవితేజ ఓ వైపు లీడ్ రోల్స్ చేస్తూనే మరో వైపు ముఖ్య పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన ముఖ్య పాత్రలో నటించిన ‘వాల్తేరు వీరయ్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. బాబి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై అంచనాలు నెలకొల్పాయి. ఇక ఈ చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా కీలకపాత్ర పోషిస్తున్నాడు.
కాగా ఈయన పాత్రకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. రవితేజ ఈ సినిమాలో నలభై నుండి నలభై అయిదు నిమిషాలు స్క్రీన్‌పై కనిపించనున్నాడట. ఫస్ట్ ఆఫ్‌తో పాటు సెకండ్ ఆఫ్‌లోనూ రవితేజ పాత్ర ఉండనుందట. ఈ చిత్రంలో చిరు ఫిషింగ్ యాడ్ యూనియన్ లీడర్‌గా కనిపించనున్నాడు. చిరుకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకుగా రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం రవితేజ ఓ భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’లు వరుసగా ఫ్లాప్ అవడంతో మాస్రాజ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ధమాకా’ పైనే ఉన్నాయి. త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా శ్రీలీలా హీరోయిన్‌గానటిస్తోంది.
Read Also:
Salaar Movie | ‘సలార్’లో కాళీమాత రిఫరెన్స్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Mallidi Vasishta | ‘బింబిసార’ దర్శకుడుకి రజనీకాంత్ చాన్స్ ఇచ్చాడా?
Vijay Devarakonda | నాని దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా చేయనున్నాడా?
Shahrukh Khan | ‘పఠాన్’ నుండి క్రేజీ అప్డేట్.. షారుఖ్ ఫ్యాన్స్‌కు పండగే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

