Kubera | ఆర్థిక అంతరాల ‘కుబేర’
అగ్ర కథానాయిక రష్మిక మందన్న వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉంది. అందులో ‘కుబేర’ సినిమా ఒకటి. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది.
Kubera | అగ్ర కథానాయిక రష్మిక మందన్న వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉంది. అందులో ‘కుబేర’ సినిమా ఒకటి. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్నది. శుక్రవారం రష్మిక మందన్న ఫస్ట్‌లుక్‌తో పాటు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ట్రాలీ బ్యాగ్ పట్టుకొని కాస్త భయంతో కూడిన చూపులతో ఫస్ట్‌లుక్ పోస్టర్ అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నది. ఈ సోషల్డ్రామాలో రష్మిక మందన్న పాత్ర కీలకంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. సమాజంలోని సాంఘిక, ఆర్థిక అంతరాలను చర్చిస్తూ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

