న్యూడ్ ఫోటోషూట్.. ఓ ఫోటో మార్ఫింగ్ చేశారు: రణ్వీర్ సింగ్
Ranveer Singh Nude Photoshoot: న్యూడ్ ఫోటో షూట్ ఘటనలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌పై ముంబైలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తనకు చెందిన ఫోటోల్లో కొన్నింటిని ట్యాంపర్ చేసి, మార్పింగ్ చేసినట్లు నటుడు రణ్వీర్ ఆరోపించారు. ముంబై పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రణ్వీర్ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఇటీవల ఓ నగ్న ఫోటోషూట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్ మీడియా
ముంబై: న్యూడ్ ఫోటో షూట్ ఘటనలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌పై ముంబైలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తనకు చెందిన ఫోటోల్లో కొన్నింటిని ట్యాంపర్ చేసి, మార్పింగ్ చేసినట్లు నటుడు రణ్వీర్ ఆరోపించారు. ముంబై పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రణ్వీర్ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఇటీవల ఓ నగ్న ఫోటోషూట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు ఆ నటుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళల మనోభావాలను కించపరిచినందుకు ఆ కేసును పెట్టారు.
ఐపీసీలోని 509, 292, 294 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 67ఏ కింద రణ్‌వీర్‌పై కేసు బుక్ చేశారు. చెంబూరు పోలీసు స్టేషన్లో రణ్‌వీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఓ ఎన్జీవోకు చెందిన ఆఫీసు బేరర్ చెంబూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు అందజేశాడు. మ్యాగ్జిన్ కోసం రణ్వీర్ నగ్న ఫోటోషూట్‌లో పాల్గొన్నాడు. ఆ కేసులో జరిగిన విచారణ సమయంలో తన ఫోటో మార్ఫింగ్‌కు గురైనట్లు రణ్వీర్ వెల్లడించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

