Vaarasudu first single | వారసుడు రంజితమే సాంగ్ ప్రోమో అదిరింది.. థమన్ మార్క్ మ్యూజిక్
ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం వారసుడు మేకర్స్ ఫస్ట్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నివంశీ పైడిపల్లి (Vamshi Paidipally) డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళంలో వారిసు టైటిల్‌తో వస్తోంది.
విజయ్ (Vijay) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ వారసుడు. ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రంజితమే ప్రోమోను విడుదల చేశారు. తమిళ వెర్షన్ రంజితమే సాంగ్ ప్రోమోను లాంఛ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నివంశీ పైడిపల్లి (Vamshi Paidipally) డైరెక్ట్ చేస్తున్నాడు.
తమిళంలో వారిసు టైటిల్‌తో వస్తోంది. రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. వారసుడు చిత్రంలో ఖుష్బూ సుందర్, ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్, సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వారసుడు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వారసుడు 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
రంజితమే సాంగ్ ప్రోమో..
#VarisuFirstSingle is #Ranjithame ❤️
🎙️ #Thalapathy @actorvijay sir & @manasimm
🖊️ @Lyricist_Vivek@directorvamshi @iamRashmika @AlwaysJani #BhushanKumar #KrishanKumar @TSeries #Varisu #VarisuPongal
— Sri Venkateswara Creations (@SVC_official) November 3, 2022
Read Also : Santosh Shoban | ప్రభాస్ టైమిస్తే సినిమా చూపించాలనేది నా కల.. సంతోష్ శోభన్
Read Also :HIT2 Teaser | క్రైం నేపథ్యంలో అడివిశేష్ హిట్ 2 టీజర్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

