Santosh Shoban | ప్రభాస్ టైమిస్తే సినిమా చూపించాలనేది నా కల.. సంతోష్ శోభన్
సంతోష్ శోభన్ (Santosh Shobhan) నటిస్తున్న ఫన్ ఎంటర్టైనర్ లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్. ఈ ప్రాజెక్ట్ నవంబర్ 4న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేశాడు సంతోష్ శోభన్.
కొత్తదనంతో కూడిన కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేసే హీరోల్లో టాప్‌లో ఉంటాడు యువ హీరో సంతోష్ శోభన్ (Santosh Shobhan). ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ (LikeShareSubscribe)లో నటిస్తున్నాడు. ఫన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ నవంబర్ 4న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేశాడు సంతోష్ శోభన్. ప్రభాస్ ఇండియాలోనే పెద్ద స్టార్ హీరో అన్నాడు సంతోష్ శోభన్. నేను ప్రతీసారి ఓ అభిమానిగా ప్రభాస్‌ను కలుస్తుంటా. ప్రభాస్ టైంకు అనుగుణంగా నా సినిమా టీజర్, ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. నేను చాలా గర్వంగా ఫీలయ్యే సినిమా లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. ప్రభాస్ టైమిస్తే ఈ సినిమా ఆయనకు చూపించాలనేది నా కల..అంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చాడు.
సంతోష్ శోభన్ ను మొదటి నుంచి చాలా ప్రోత్సహిస్తున్న ప్రభాస్.. మరి ఈ సినిమా చూసేందుకు సమయం కేటాయిస్తాడా..? లేదా..? అన్నది చూడాలంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి, మైమ్ గోపి కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిహారికా ఎంటర్టైన్ మెంట్-ఆముక్త క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
సంతోష్ శోభన్ చిట్ చాట్ స్టిల్స్ ..
#SantoshShoban @santoshshobhan At #LikeShareSubscribe Media Interaction #LikeShareSubscribe From Nov04th @NiharikaEnt pic.twitter.com/xFOUeghjTn
— BA Raju's Team (@baraju_SuperHit) November 3, 2022
లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ ట్రైలర్..
Read Also :Vaarasudu | వారసుడు ఫస్ట్ సాంగ్ టైం ఫిక్స్.. పోస్టర్ ద్వారా విజయ్ టీం అప్డేట్
Read Also :HIT2 Teaser | క్రైం నేపథ్యంలో అడివిశేష్ హిట్ 2 టీజర్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

