Miheeka Bajaj | ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన రానా భార్య
Miheeka Baja | భళ్లాళ దేవుడు రానా దగ్గుబాటి భార్య మిహీకా ప్రెగ్నెంట్ అంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఆ వార్తలపై మిహీకా స్పందించింది. 'నేను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నాను.
Miheeka Baja | భళ్లాళ దేవుడు రానా దగ్గుబాటి భార్య మిహీకా ప్రెగ్నెంట్ అంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఆ వార్తలపై మిహీకా స్పందించింది. ‘నేను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నాను. ఈ మధ్య బరువు పెరిగి కాస్త బొద్దుగా కనిపిస్తున్నానంతే. నిజంగా నేను ప్రెగ్నెంట్ అయితే ఆ విషయాన్ని అందరితో పంచుకుంటా’ అంటూ ప్రెగ్నెన్సీపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఇక తనకు నటనపై ఆసక్తి లేదని స్పష్టం చేసింది.
కాగా రానా, మిహీకాలు రెండేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరి ప్రేమ వివాహం. అప్పుడున్న కరోనా పరిస్థితుల్లో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీళ్ల పెళ్లి జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక మిహీకా వెండితెరపైకి రాకున్నా సోషల్ మీడియాలో తరచూ యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

