Rana daggubati | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి Vettaiyan. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వంలో తలైవా 170 (Thalaivar 170)గా వస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్ నిర్మిస్తున్నారు. అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తోపాటు టాలీవుడ్ యాక్టర్ రానా కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసిందే.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను షేర్ చేసుకున్నాడు రానా.
హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతుండగా.. సెట్స్‌లో జాయిన్ అయ్యాడు రానా. సెట్స్‌లో చేరే ముందు సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. షూటింగ్లో మొదటి రోజు..ఫైర్ అంటూ షేర్ చేసిన ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Vettaiyan టైటిల్ టీజర్‌ను విడుదల చేయగా.. బుక్ రీడింగ్ తర్వాత చేతిలో స్టిక్ పట్టుకొని.. స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న రజినీకాంత్ విజువల్స్ అభిమానులకు విజువల్ ట్రీట్ అందిస్తున్నాయి. ఏడు పదుల వయస్సులోనూ అదే స్టైల్.. అదే స్టైల్ మ్యానరిజాన్ని చూపిస్తూ ఏ మాత్రం తగ్గేదే లే అంటూ ఔరా అనిపిస్తున్నాడు తలైవా.
ఈ మూవీలో గురు ఫేం రితికా సింగ్ (Ritika Singh) ఈ చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. జైభీమ్ లాంటి సామాజిక సందేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన జ్ఞానవేళ్ సిల్వర్ స్క్రీన్‌పై ఇద్దరు లెజెండరీ యాక్టర్లను ఎలాంటి పాత్రల్లో చూపించబోతున్నాడన్నది సస్పెన్స్ నెలకొంది. రజినీకాంత్ మరోవైపు స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవా 171 కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే.
Vettaiyan సెట్స్‌లో రానా..
#RanaDaggubati‘s Look from #Vetttaiyan 📸✨
He joined the shooting today along with Superstar #Rajinikanth 🌟 pic.twitter.com/OpmrwgIWe6
— AmuthaBharathi (@CinemaWithAB) March 4, 2024
Vettaiyan టైటిల్ టీజర్..
తలైవా 170 సెట్స్‌లో..
When Superstar and Shahenshah met on the sets of #Thalaivar170 🤩
Reunion on screens after 33 years! 🤗 #Thalaivar170 is gonna be double dose of legends! 💥 @rajinikanth @SrBachchan
Done with MUMBAI Schedule 📍📽️✨@tjgnan @LycaProductions #Subaskaran @gkmtamilkumaran… pic.twitter.com/LfyV3rP2JI
— Lyca Productions (@LycaProductions) October 29, 2023
One more video of #Thalaivar from Chennai airport today after #Thalaivar170 schedule in #Mumbai
🔥🔥🔥🔥🔥🔥🔥#Thalaivar170Squad | @anirudhofficial | @tjgnan | @ManjuWarrier4 | @tjgnan | @RanaDaggubati | #FahadFazil | #superstar @rajinikanth | #Jailer | #Thalaivar171 |… pic.twitter.com/7GCFbaiG1K
— Suresh balaji (@surbalutwt) October 29, 2023
తలైవా 170లో రితికా సింగ్
Welcoming the bold performer 🤨 Ms. Ritika Singh ✨ on board for #Thalaivar170🕴🏼#Thalaivar170Team has gotten grittier 💪🏻 with the addition of @ritika_offl 🎬🤗🌟@rajinikanth @tjgnan @anirudhofficial @officialdushara @RIAZtheboss @V4umedia_ @gkmtamilkumaran @LycaProductions… pic.twitter.com/QN3AWAhOd7
— Lyca Productions (@LycaProductions) October 2, 2023
దుషారా విజయన్‌కు వెల్కమ్..
Welcoming the talented actress Ms. Dushara Vijayan ✨ on board for #Thalaivar170🕴🏼#Thalaivar170Team has gotten stronger with the addition of the wonderful @officialdushara 🎬🤗🌟@rajinikanth @tjgnan @anirudhofficial @RIAZtheboss @V4umedia_ @gkmtamilkumaran @LycaProductions… pic.twitter.com/s1dXzNpGBr
— Lyca Productions (@LycaProductions) October 2, 2023
#Thalaivar170 Casting Buzz🔥
– AmitabhBachchan ✅
– Nani
– FahadhFaasil
– ManjuWarrior
Along with Superstar #Rajinikanth🌟Seems TJGnanavel is making something bigger this time 💯💥 pic.twitter.com/yW5geJjcZ1
— AmuthaBharathi (@CinemaWithAB) August 4, 2023