Magadheera : రామ్‌చరణ్‌ను స్టార్‌ను చేసిన మగధీర సినిమాకు 12 ఏండ్లు.. బాక్సాఫీస్ లెక్కలు ఇవే..
12 Years for Magadheera | చిరుత సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్న రామ్ చరణ్.. రెండో ప్రయత్నంలో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశాడు.

12 Years for Magadheera | చిరుత ( Chiruta ) సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్న రామ్ చరణ్ ( Ramcharan ).. రెండో ప్రయత్నంలో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశాడు. మెగాస్టార్ ( Mega star ) నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మెగా తనయుడు.. మగధీర ( Magadheera )తో ఏకంగా సౌత్ సినిమా రికార్డులను తిరగరాశాడు. అప్పటివరకు తెలుగు సినిమా కలలో కూడా చూడని కలెక్షన్లు మనకు పరిచయం చేశాడు రాజమౌళి ( Rajamouli ). పునర్జన్మ నేపథ్యంలో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 2009 జూలై 31న విడుదలైంది. 40 కోట్ల బడ్జెట్‌తో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించాడు. అప్పట్లో ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టారు అని చాలా మంది విమర్శించినా కూడా.. అనుకున్నది చేసి చూపించాడు రాజమౌళి. బాక్సాఫీసు ( Box Office ) వద్ద 80 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి బాలీవుడ్ కూడా బిత్తరపోయేలా చేశాడు మగధీర.

నైజాం-22.20 కోట్లు
సీడెడ్-13.00 కోట్లు
ఉత్తరాంధ్ర-5.90 కోట్లు
ఈస్ట్-4.32 కోట్లు
వెస్ట్-4.13 కోట్లు
గుంటూరు-5.18 కోట్లు
కృష్ణా-3.63 కోట్లు
నెల్లూరు-3.30 కోట్లు
ఏపీ + తెలంగాణ-61.66 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా-8.30 కోట్లు
ఓవర్సీస్-3.50 కోట్లు
తెలుగు వెర్షన్-73.46 కోట్లు
తమిళ్+మలయాళం-4.50 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్-77.96 కోట్లు
మగధీర చిత్రానికి కేవలం 40.42 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇన్ని కోట్లు వసూలు చేస్తుందా అనే అనుమానాలకు తెరదించుతూ.. 77.96 కోట్ల షేర్ ను తీసుకొచ్చింది. ఈ చిత్రం బయ్యర్లకు 37.54 కోట్ల భారీ లాభాలు దక్కాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అభిమానులకు షాక్.. సోషల్ మీడియాలో అక్కినేని పేరు తీసేసిన సమంత
Sumanth Malli Modalaindi | సుమంత్ ‘మళ్లీ మొదలైంది’ ఫస్ట్ లుక్
Review : తిమ్మరుసు సినిమా ఎలా ఉందంటే..
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుమంత్.. దేవుడు, దెయ్యాలకు థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

