BoyapatiRapo | ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ముందుగానే రానున్న రామ్, బోయపాటి మూవీ !
BoyapatiRapo | రామ్ హీరోగా ప్రస్తుతం తన తొలి పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకుడు. జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
BoyapatiRapo | రామ్ హీరోగా ప్రస్తుతం తన తొలి పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకుడు. జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీల నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా ముందస్తు షెడ్యూల్ ప్రకారం దసరా పండుగకు అక్టోబర్ 20న విడుదల చేయాలని నిర్ణయించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం మరో నెల ముందుగానే అంటే సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. సినిమా పనులు తుది దశకు చేరడంతో అప్పటిదాకా వేచి చూడటం ఎందుకనేది చిత్రబృందం ఆలోచనగా కనిపిస్తున్నది. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నది. ఇటీవలే రామ్ పుట్టినరోజుకు విడుదల చేసిన ఫస్ట్ థండర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

