వాడి చర్యలు ఊహాతీతం అంటూ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిలో త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాసాడు. అయితే అది పవన్ కు కాదు కానీ వర్మకు అయితే బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఈయన చేసే పనులు కూడా అలాగే ఉంటాయి మరి. ప్రపంచం ఏమనుకుంటుంది అనే భావన ఆయన పక్కనబెట్టి కొన్నేళ్లవుతుంది. తన కోసం తను బతకడం అనేది నేర్చుకున్నాడు ఈయన. పక్కవాడు ఏమనుకుంటే నాకేంటి అనేది ఈయన ఫిలాసఫీ. తన గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ పనిలేక ఆ పని చేస్తున్నారంటాడు వర్మ.
ముఖ్యంగా హీరోయిన్లతో ఈయన చేసే వ్యవహారాలు చూసి ఎవరికైనా వామ్మో అనిపిస్తుంది. మిగిలిన దర్శకులు అయితే అలా చేయడానికి వణికిపోతారు. కనీసం వర్మ చేసే దాంట్లో పావు వంతు కూడా మరే దర్శకుడు కూడా చేయడేమో..? కానీ వర్మ నూటికి నూరు శాతం తను అనుకున్నది చేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. తాజాగా ఓ హీరోయిన్ కు ముద్దు పెడుతూ స్టిల్ ఇచ్చాడు వర్మ. అది చూసి అంతా షాక్ అవుతున్నారు.
అది కూడా హీరోయిన్ పెదాలపైనో.. బుగ్గపైనో కాదు ఏకంగా తొడను పట్టుకుని గట్టిగా ముద్దు ఇచ్చేసాడు వర్మ. ఈ మధ్యే వర్మ క్యాంపులో జాయిన్ అయిన కొత్త హీరోయిన్ సోనియా నరేష్ తోనే ఈ రొమాంటిక్ ఫీట్ చేసాడు వర్మ. ఈ ఫోటోలను మరో హీరోయిన్ నైనా గంగూలీ తీసింది. ఇదంతా తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు వర్మ. మీరు మహా చిలిపి అండీ బాబూ అంటూ వర్మను చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ఆ విషయం నాకు తెలుసులేవో అంటూ వర్మ కూడా అదే స్టైల్ లో రిప్లైలు ఇస్తున్నారు.
This pic of ME and the THIGH of https://t.co/6N6KI99A9K has been taken by https://t.co/OmKY07Y9i6
— Ram Gopal Varma (@RGVzoomin) June 5, 2021
Hey @NainaGtweets apart from being a talented actress u also have a talent in photography 🙏 pic.twitter.com/JLKvNF01ly