RGV దెయ్యం క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా
RGV | రాజశేఖర్ హీరోగా రామ్ గోపాల్ వర్మ ( RGV ) దర్శకత్వంలో వచ్చిన సినిమా దెయ్యం. ఈ చిత్రాన్ని ఇప్పుడు కాదు ఏడేళ్ల కిందే తెరకెక్కించాడు వర్మ.

రాజశేఖర్ హీరోగా రామ్ గోపాల్ వర్మ ( RGV ) దర్శకత్వంలో వచ్చిన సినిమా దెయ్యం. ఈ చిత్రాన్ని ఇప్పుడు కాదు ఏడేళ్ల కిందే తెరకెక్కించాడు వర్మ. అప్పట్లో దానికి పట్ట పగలు అనే టైటిల్ కూడా పెట్టాడు. అయితే అప్పుడు ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. అలాగే ఉండిపోయింది. దాన్నే పేరు మార్చి దెయ్యం పేరుతో తాజాగా విడుదల చేశారు. అది కూడా కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉన్న సమయంలో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో కలిపి 5 భాషల్లో ఒకేరోజు విడుదల చేశారు. కానీ ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. తాజాగా ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..
ఆంధ్రా- 4 లక్షలు
నైజాం- 5 లక్షలు
సీడెడ్- 2 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 2 లక్షలు
వరల్డ్ వైడ్ టైటిల్ కలెక్షన్స్- 13 లక్షలు
ఈ సినిమాను అన్ని భాషల్లోనూ నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినా కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.50 లక్షలు రావాలి. కానీ అందులో వచ్చింది మాత్రం రూ.13 లక్షలు మాత్రమే. మళ్లీ అందులోనూ డెఫిసిట్లు పోనూ రూ.8 లక్షల షేర్ వచ్చింది. అంటే వర్మ ఖాతాలో మరో డిజాస్టర్ చేరినట్టే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ట్రక్కు డ్రైవర్ గా రకుల్‌ప్రీత్‌సింగ్
వకీల్ సాబ్ 13 డేస్ కలెక్షన్స్ ఎంతంటే..
పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
అల్లు అర్జున్ పాటను వాడేసిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్
కలర్స్ స్వాతి రీ ఎంట్రీ.. కొత్త కాన్సెప్ట్‌తో అలరించేందుకు రెడీ..!
జాతి రత్నాలు సీక్వెల్‌కు సన్నాహాలు.. స్టోరీ లైన్ ఇదే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

