కుస్తీ బరిలో పెద్ది
ఇటీవల విడుదల చేసిన ‘పెద్ది’ గ్లింప్స్‌లో కుస్తీ యోధుడిగా చిత్ర కథానాయకుడు రామ్‌చరణ్ కనిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది. సిక్స్‌ప్యాక్ బాడీతో పహిల్వాన్ అవతార్‌లో ఆయన స్క్రీన్‌ప్రజెన్స్ హైలైట్‌గా నిలిచింది.
ఇటీవల విడుదల చేసిన ‘పెద్ది’ గ్లింప్స్‌లో కుస్తీ యోధుడిగా చిత్ర కథానాయకుడు రామ్‌చరణ్ కనిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది. సిక్స్‌ప్యాక్ బాడీతో పహిల్వాన్ అవతార్‌లో ఆయన స్క్రీన్‌ప్రజెన్స్ హైలైట్‌గా నిలిచింది. గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన భారీ చెక్క గదను పట్టుకొని హనుమంతుడిని స్ఫురించేలా కనిపిస్తున్నారు.
కుస్తీ ఆట తాలూకు శక్తియుక్తులు, హనుమంతుడి తాలూకు ఆధ్యాత్మికత మేళవింపుతో ఈ పోస్టర్‌ను తీర్చిదిద్దినట్లు మేకర్స్ తెలిపారు. ‘పెద్ది’ చిత్రంలో రామ్‌చరణ్ ఆటకూలీ పాత్రలో కనిపించనున్నారు. 1980 దశకంలో సాగే పీరియాడిక్ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా ఈ నెల 30న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
జాన్వీకపూర్, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ, బోమన్ ఇరానీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాణ సంస్థ: వృద్ధి సినిమాస్, సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాత: వెంకట సతీష్ కిలారు, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

