Ram Charan – IFFM 2024 | రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియా ఫిలిం ఫెస్టివల్ నుంచి పిలుపు
Indian Film Festival Of Melbourne 2024 | మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం నుంచి తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయి వరకు ఇమేజ్ ని పెంచుకుంటూ వెళ్లిన రామ్ చరణ్.. ప్రేక్షకుల చేత గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నారు.
Indian Film Festival Of Melbourne 2024 | మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం నుంచి తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయి వరకు ఇమేజ్ ని పెంచుకుంటూ వెళ్లిన రామ్ చరణ్.. ప్రేక్షకుల చేత గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఇప్పటికే తమిళనాడు యూనివర్సీటి నుంచి డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు.
ఆస్ట్రేలియాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేడుకకు ముఖ్య అతిథిగా చరణ్ వెల్లనున్నాడు. ఈ విషయన్ని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ సంస్థ ఏర్పడి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది. ఈ సందర్బంగా ఆగస్టు 15 నుంచి 25 వరకు వేడుకలు జరుపుకుంటుడగా.. ఈ ఈవెంట్‌కు రామ్ చరణ్‌ను ఆహ్వానించింది.
Are you excited or ARE YOU EXCITED? Because Global Star Ram Charan is coming to the Indian Film Festival Of Melbourne 2024. Are we ready to dance to Naatu Naatu? pic.twitter.com/kFy7Z5zSdA
— Indian Film Festival of Melbourne (@IFFMelb) July 19, 2024
ఈ సందర్భంగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ నిర్వహాకులు మాట్లాడుతూ.. తమ 15వ ఎడిషన్ కార్యక్రమానికి చరణ్ రావడం మరుపురాని అంశంగా మిగిలిపోతుందని తెలిపింది. ఈ వేడుకలలో చరణ్ నటించిన సినిమాలను ప్రదర్శించనున్నాం. అలాగే ‘భారతీయ కళ మరియు సంస్కృతికి అంబాసిడర్’ బిరుదును కూడా రామ్ చరణ్‌కు ప్రదానం చేయనున్నట్టు తెలిపింది.
Also read..
- YS Sharmila | ఏపీలోనూ రైతుల రుణమాఫీ చేయాలి : వైఎస్ షర్మిల డిమాండ్
- Rocky Flintoff | వారసుడొచ్చాడు..! రెండో మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు
- Global Microsoft Cloud Outage | మ్యాన్యువల్ బ్యాకప్ సిస్టమ్‌తో పరిస్ధితి చక్కదిద్దుతాం : రామ్మోహన్ నాయుడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

