RRR | ఆ సీన్లు రీషూట్..అందుకే ఆర్ఆర్ఆర్ వాయిదా..?
సినీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్ (RRR). పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) డైరెక్ట్ చేస్తున్నాడు.

సినీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్ (RRR). పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) డైరెక్ట్ చేస్తున్నాడు. రాంచరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. అయితే తాజాగా ఓ క్రేజీ న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో రౌండప్ చేస్తోంది. అదేంటంటే..ఇందులో తారక్, ఒలివియా (Olivia Morris) మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాల అవుట్ పుట్ అనుకున్న విధంగా రాకపోవడంతో సంతృప్తికరంగా లేడట జక్కన్న.
బ్రిటీష్ యువతి, గిరిజన యువకుడు కొమ్రంభీమ్ మధ్య వచ్చే లవ్ స్టోరీ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్. ఈ నేపథ్యంలో తారక్, ఒలివియా మధ్య వచ్చే సీన్లను అందంగా తీర్చిదిద్దేందుకు మరోసారి షూట్ చేయాలని భావిస్తున్నాడట జక్కన్న. ముందుగా నిర్ణయించిన ప్రకారం అక్టోబర్ లోనే దసరా కానుకగా విడుదల చేయాలని నిర్ణయించినా..తారక్, ఒలివియా లవ్ ట్రాక్ ఎపిసోడ్ ను రీషూట్ చేయాలనే ప్లాన్ వల్లే విడుదలలో జాప్యం అవుతుందన్న వార్త ఇపుడు ఫిలింనగర్ లో జోరుగా వినిపిస్తోంది.
ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, కొమ్రంభీం పాత్రలను పరిచయం చేస్తూ విడుదలైన టీజర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. తారక్, ఒలివియా ఎపిసోడ్ ను మళ్లీ షూట్ చేసిన తర్వాతే విడుదల తేదీపై స్పష్టత ఇస్తాడా..? అన్నది చూడాలి.
ఇవి కూడా చదవండి..
Love Story | లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరోలు
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్‌లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

