Sarangadhariya | అందరికీ నీతులు చెబుతానంటున్న రాజా రవీంద్ర
Sarangadhariya | టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (Raja Ravindra) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సారంగదరియా’ (Sarangadhariya). ఈ మూవీ జులై 12న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు మేకర్స్.
Sarangadhariya | టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (Raja Ravindra) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సారంగదరియా’ (Sarangadhariya). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మారావు అబ్బిశెట్టి (డెబ్యూ) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే లాంచ్ చేసిన సారంగదరియా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీ జులై 12న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు మేకర్స్.
ప్రమోషనల్ ఈవెంట్లో రాజా రవీంద్ర మాట్లాడుతూ.. డైరెక్టర్ సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్లోనే మొత్తం చెప్పేశాడు. ఫెయిల్యూర్ చాలా ప్రమాదం అని ట్రైలర్లో చూపించాడు. ఈ సినిమాలో నాకు ముగ్గురు కొడుకులుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో సమస్యలుంటాయి. నేను కాలేజ్ లెక్చరర్‌గా పనిచేస్తూ అందరికీ నీతులు చెబుతాను. కానీ నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతాను. సోషల్ మీడియా, ప్రస్తుత బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు, పిల్లలకు నైతికంగా మద్దతు ఇస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కంటెంట్ బలంగా ఉన్న బలగం చాలా ఆడిందని, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న మన సినిమా హిట్ అవుతుందని నిర్మాత చెప్పారన్నాడు.
సున్తీ చేయించుకొని వచ్చావా.. అంటూ సాగే డైలాగ్‌తో మొదలైన సారంగదరియా ట్రైలర్లో అయినా కులమంటే రక్తం కాదు సార్.. పుట్టుకతో రావడానికి.. మనం చేసే పనే కులం సార్..అనే డైలాగ్‌తోపాటు మందు, సిగరెట్లు, పేకాట, బెట్టింగ్స్.. వీటన్నింటి కంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్.. అది మనకు తెలియకుండానే మనం రాజీపడి బ్రతికేలా చేసేస్తుంది. అది ఎంతవరకు అంటే.. నువ్వింతే ఇంతకు మించి నువ్వేం చేయలేవని డిసైడ్ చేసి నీకే బాసై కూర్చుంటుంది.. అంటూ రాజా రవీంద్ర చెప్తున్న సంభాషణలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
Read Also :
Thangalaan | థ్రిల్లింగ్, అడ్వెంచరస్ ఎలిమెంట్స్‌తో విక్రమ్ తంగలాన్ ట్రైలర్
Bharateeyudu 2 | గెట్ రెడీ.. కమల్‌హాసన్ ఇండియన్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
Suriya | ఒకే ఫ్రేమ్‌లో సూర్య, అక్షయ్‌కుమార్.. సర్ఫీరా ప్రమోషన్స్ టైం
lavanya | రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. లావణ్య కేసులో మరో ట్విస్ట్
సారంగదరియా ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus | తొలిసారిగా మనిషికి సోకిన షమోండా వైరస్
Nominated Posts | కోటరీకే నామినేటెడ్ కిరీటం.. 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్, మహేశ్‌గౌడ్ కసరత్తు
Farmers | 20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. అయినా రైతుకు పలకరింపేది?
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

