Radhika Sarathkumar | చిరంజీవితో రీ ఎంట్రీ ఇస్తున్న రాధిక..ఇంట్రెస్టింగ్ ట్వీట్
పాత్రలకు ప్రాణం పోసే నటీమణులు చాలా అరుదనే చెప్పాలి. అలాంటి వారిలో టాప్ ప్లేస్ లో ఉంటారు రాధికాశరత్‌కుమార్ (Radhika Sarathkumar). ఈ సీనియర్ నటి మూవీ లవర్స్ కు అదిరిపోయే అప్ డేట్ అందించింది.
సిల్వర్ స్క్రీన్, టీవీ, డిజిటల్ ప్లాట్ ఫాం..మాధ్యమం ఏదైనా తన కోసం డిజైన్ చేసి పాత్రలకు ప్రాణం పోసే నటీమణుల్లో చాలా అరుదనే చెప్పాలి. అలాంటి వారిలో టాప్ ప్లేస్ లో ఉంటారు రాధికాశరత్‌కుమార్ (Radhika Sarathkumar). సినిమాలు, సీరియల్స్ తో పాటు ఓటీటీ ప్రాజెక్టులు కూడా చేసుకుంటూ బిజీగా ఉంది ఈ సీనియర్ నటి. రాధిక మూవీ లవర్స్ కు అదిరిపోయే అప్ డేట్ అందించింది. ఇంతకీ ఆ క్రేజీ అప్ డేట్ ఏంటనే కదా మీ డౌటు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కలిసి స్క్రీన్‌పై మెరువబోతుంది రాధిక.
చిరంజీవి, రాధిక కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాపీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. రాడాన్ కోసం ఓ ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చిరంజీవి..కింగ్ ఆఫ్ మాస్‌తో బ్లాక్ బాస్టర్ ప్రాజెక్టు చేసేందుకు చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేసింది. రాధికా శరత్ కుమార్ మరి చిరంజీవితో చేయబోతుంది ఎలాంటి ప్రాజెక్టు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
సినిమానా, వెబ్ సిరీస్ అనేది మేకర్స్ నుంచి క్లారిటీ వస్తే పూర్తి వివరాలు తెలియనున్నాయి. రాడాన్ ప్రొడక్షన్ హౌజ్ (Radaan production house) రాధికా శరత్ కుమార్ హోం బ్యానర్ అని తెలిసిందే. మరి ఈ బ్యానర్లో ఎలాంటి ప్రాజెక్టు రాబోతుందోనని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.
Read Also : SVP Promotions | సర్కారు వారి పాట ప్రమోషన్స్ షురూ చేసిన కీర్తిసురేశ్
Read Also : Anil Ravipudi | మహేశ్ కోసం కథ రెడీ చేస్తున్నా: అనిల్ రావిపూడి
Read Also : Acharya review | చిరంజీవి ‘ఆచార్య’ మూవీ రివ్యూ
Read Also : Hombale Films | కొత్త సినిమాతో కేజీఎఫ్ మేకర్స్ సర్ప్రైజ్..ఎంట్రీ లుక్ వైరల్
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు సేఫ్టీ అవార్డు
కాంగ్రెస్‌కు మద్దతుపై మిత్రపక్షాలు ససేమిరా!
పంటలను కాపాడండి కోతలు లేని విద్యుత్ ఇవ్వండి
వెంటాడిన మృత్యువు.. కూతురు వైద్యంకోసం హైదరాబాద్ వెళ్తుండగా అంబులెన్స్-లారీ ఢీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

