Raayan First Single | ధనుష్ ‘రాయన్’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
Raayan Movie | తమిళ నటుడు ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం రాయన్ (Raayan). సందీప్ కిషన్, మలయాళం నటుడు కాళిదాస్ జయరాం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా.. మటన్ కొట్టు రాయన్గా ధనుష్ లుక్‌తో పాటు సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం పోస్టర్లు వైరల్ అయ్యియి.
Raayan Movie | తమిళ నటుడు ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం రాయన్ (Raayan). సందీప్ కిషన్, మలయాళం నటుడు కాళిదాస్ జయరాం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా.. మటన్ కొట్టు రాయన్గా ధనుష్ లుక్‌తో పాటు సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం పోస్టర్లు వైరల్ అయ్యియి. ఇక ఈ సినిమాను జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే విడుదలకు ఇంకా నెల రోజులు ఉండడంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్ షూరు చేసింది రాయన్ టీమ్. ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది.
ఈ మూవీ నుంచి అడంగాత అసురన్ (Adangaatha Asuran) అనే ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను ఎ.ఆర్. రెహమాన్, ధనుష్ కలిసి పాడగా.. ధనుష్ స్వయంగా లిరిక్స్ అందించాడు. రెహమాన్ సంగీతం అందించాడు. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, విష్ణువిశాల్, దుషారా విజయన్, సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా అనే సినిమా చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

