అంచనాలు నిజమయ్యాయి
పవన్‌కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయమైన కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ ‘పురుషః’. వీరు వులవల దర్శకత్వంలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.
పవన్‌కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయమైన కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ ‘పురుషః’. వీరు వులవల దర్శకత్వంలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమా థ్యాంక్స్ మీట్‌ని హైదరాబాద్‌లో మేకర్స్ నిర్వహించారు.
తన నటనకు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభిస్తున్నదని, ఈ క్రెడిట్ దర్శకుడిదేనని, ఈ సినిమా విషయంలో మా అంచనాలు నిజమయ్యాయని, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్‌లతో నటించడం గొప్ప అనుభవమని, సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని హీరో పవన్‌కల్యాణ్ బత్తుల అన్నారు.
పవన్‌కల్యాణ్ బత్తుల హీరోగా ఇంకో రెండు సినిమాలు నిర్మించనున్నట్టు నిర్మాత బత్తుల కోటేశ్వరరావు చెప్పారు. ఇది మా టీమ్ సమిష్టి కృషివల్ల దక్కిన విజయమని దర్శకుడు వీరు వులవల పేర్కోన్నారు. ఇంకా కసిరెడ్డి రాజ్‌కుమార్, రాయంచ, విషిక, హాసిని సుధీర్, సంధ్య డీవోపీ సతీశ్, ఆర్ట్ డైరెక్టర్ రవి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

