దళపతితో జోడీగా..
‘నాని గ్యాంగ్‌లీడర్' ‘శ్రీకారం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది తమిళ సొగసరి ప్రియాంక అరుళ్ మోహన్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో పవన్‌కల్యాణ్ సరసన ‘ఓజీ’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు తమిళంలో ఓ బంపరాఫర్‌ను సొంతం చేసుకుందని తెలిసింది.
‘నాని గ్యాంగ్‌లీడర్’ ‘శ్రీకారం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది తమిళ సొగసరి ప్రియాంక అరుళ్ మోహన్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో పవన్‌కల్యాణ్ సరసన ‘ఓజీ’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు తమిళంలో ఓ బంపరాఫర్‌ను సొంతం చేసుకుందని తెలిసింది. అగ్ర హీరో దళపతి విజయ్ సరసన ఈ భామ నాయికగా అవకాశాన్ని దక్కించుకుందని సమాచారం.
విజయ్ కథానాయకుడిగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్నది. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని సమాచారం. ప్రధాన నాయికగా జ్యోతిక పేరును ఇప్పటికే ఖరారు చేశారు. రెండో నాయికగా ప్రియాంక అరుళ్ మోహన్‌ను ఎంపిక చేయబోతున్నట్లు తెలిసింది. గత రెండేళ్లుగా ఈ అమ్మడు తమిళంలో భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నది. తాజా అవకాశంతో ఈ భామ పాపులారిటీ పెరగడం ఖాయమని చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

