Priyamani DR56 look | ప్రియమణి DR56 ఫస్ట్ లుక్.. లాంఛ్ చేసిన విజయ్ సేతుపతి
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ప్రియమణి నటిస్తున్న సినిమా తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. ఏఎన్ బాలాజీ సమర్పణలో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం DR56. ఏఎన్ బాలాజీ సమర్పణలో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కన్నడ చిత్రం DR56. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో కూడా విడుదలవుతుంది.
తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి ప్రియమణి (Priyamani). ఈ బెంగళూరు అమ్మడు ఎవరే అతగాడు సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. ఆ తర్వాత తెలుగులో పెళ్లైన కొత్తలో, యమదొంగ, గోలీమార్, నారప్ప, విరాటపర్వం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ప్రియమణి నటిస్తున్న సినిమా తాజా అప్డేట్ ఒకటి వచ్చింది.
ఏఎన్ బాలాజీ సమర్పణలో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కన్నడ చిత్రం DR56. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో కూడా విడుదలవుతుంది. ఇవాళ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి DR56 నుంచి ప్రియమణి ఫస్ట్ లుక్ (DR56 look) విడుదల చేశాడు. ఈ లుక్‌లో బ్లాక్ అండ్ వైట్ షూట్లో ైస్టెలిష్‌గా, కొంచెం సీరియస్‌గా కనిపిస్తోంది ప్రియమణి. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది ఫస్ట్ లుక్ పోస్టర్. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రియమణి ప్రస్తుతం కన్నడ, తెలుగు బైలింగ్యువల్ ప్రాజెక్ట్ సైనైడ్‌లో కూడా నటిస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు హిందీలో మైదాన్, జవాన్ సినిమాలు చేస్తోంది. తమిళంలో కూడా ఓ సినిమాతో బిజీగా ఉంది.
Happy to share the first look of #DR56
Starring #Priyamani. Congrats team.@PRtheHero @kashyapmedias @rakesh_thilak @ShankarRamanS1 @itsvijayeshwar @nobinpaul #HariHaraPictures@sLj_creations #ANBalaji@ProBhuvan pic.twitter.com/G7F4w53Rx4— VijaySethupathi (@VijaySethuOffl) October 17, 2022
Read Also :Vikram 61 | విక్రమ్ 61 అప్డేట్.. రష్మిక స్థానంలో సోషల్ మీడియా సెన్సేషన్..!
Read Also : Nithiin | క్రేజీ టాక్.. నితిన్‌తో భీమ్లానాయక్ డైరెక్టర్ చర్చలు..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

