ప్రణీత ఆగ్రహానికి గురైన గూగుల్

కన్నడ నటి ప్రణీత ఎప్పుడు చాలా కూల్‌గా కనిపిస్తుంది. కరోనా సమయంలో ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఆహార పంపిణి చేస్తూ పేదలు, ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలబడింది. పలు కారణాల వలన గత ఆదివారం రోజున అభిమానులకు చెప్పకుండానే బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు ప్రణీత సుభాష్.
కొత్త పెళ్లి కూతురు తాజాగా గూగుల్‌పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. గూగుల్‌లో ఇండియాలో చెత్త భాష ఏదని టైప్ చేయగా కన్నడ భాష అని కనిపించింది. దీంతో తన మాతృ భాషను గూగుల్ కించపరిచినట్టు భావించిన ప్రణీత ఫైర్ అయ్యారు. దేశభాషల్లోకెల్లా కన్నడ అత్యంత ప్రాచీనమైంది.. ఎంతో చరిత్ర ఉందని.. క్వీన్ ఆఫ్ లాంగ్వేజ్ అని గర్వంగా చెప్పుకొచ్చారు ప్రణీత. కన్నడీగులు కూడా ఈ విషయంపై మండిపడడంతో గూగుల్ తన తప్పుని సరి చేసుకుంది. కాస్త దిగి వచ్చి కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. ప్రణీత నటించిన బాలీవుడ్ సినిమా హంగామా 2 ఒటీటీ ద్వారా విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి..
షుగర్ కంట్రోల్‌తో బ్లాక్ ఫంగస్‌కు చెక్
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం
పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ చీఫ్ భేటీ
ట్రంప్ ఖాతాపై ఫేస్బుక్ రెండేళ్ల నిషేధం
రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం
నేటి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

