Prabhas @ Rs 150 crores | హాట్ టాపిక్‌గా ప్రభాస్ రెమ్యునరేషన్..ఇదే నిజమైతే..?
టాలీవుడ్ (Tollywood) దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ గాసిప్ బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

అర్జున్ రెడ్డి (Arjun reddy), కబీర్ సింగ్ సినిమాలతో డైరెక్టర్ గా తన స్టామినా ఏంటో చూపించాడు టాలీవుడ్ (Tollywood) దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఈ యువ దర్శకుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పిరిట్ (Spirit)ను టైటిల్‌గా ఫిక్స్ చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ గాసిప్ బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ప్రభాస్ రూ.150 కోట్ల పారితోషికం (remuneration) తీసుకుంటున్నట్టు ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
ఒకవేళ ఇదే నిజమైతే భారత సినీ పరిశ్రమ (Indian cinema)లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న యాక్టర్ గా ప్రభాస్ రికార్డు ఫీట్ అందుకోనున్నాడు. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రాబోతున్న ఈ ప్రాజెక్టు 2022 చివరలో కానీ, 2023 ప్రారంభంలో కానీ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న సలార్ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్.

మరోవైపు తానాజీ ఫేం ఓం రావత్‌తో ఆది పురుష్ మూవీ చేస్తున్నాడు. దీంతోపాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కేలో నటిస్తుండగా..బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Balakrishna Pragya Dance | హాట్ బ్యూటీతో బాలకృష్ణ ఇరగదీసే డ్యాన్స్
Jersey Hindi trailer | నాని రోల్లో జీవించేసిన షాహిద్ కపూర్..జెర్సీ ట్రైలర్
Naga Chaitanya Bangarraju Look | బంగార్రాజులో నాగచైతన్య స్టైలిష్ ఎంట్రీ కేక
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

