Prabhas | సైనికుడిగా ప్రభాస్.. కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు..!
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో రంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి తన పురోగతిని సాధించాడు. అగ్ర దిగ్గజ దర్శ కుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి-1 ,బాహుబలి-2 తరువాత ప్రభాస్ నటించిన రాధే శ్యామ్, సాహో చిత్రాలు యావరేజీగా నిలవగా.. ఆదిపురుష్ చిత్రం డిజాస్టర్ అనిపించుకుంది.
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో రంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి తన పురోగతిని సాధించాడు. అగ్ర దిగ్గజ దర్శ కుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి-1 ,బాహుబలి-2 తరువాత ప్రభాస్ నటించిన రాధే శ్యామ్, సాహో చిత్రాలు యావరేజీగా నిలవగా.. ఆదిపురుష్ చిత్రం డిజాస్టర్ అనిపించుకుంది.
ఏడాది క్రితం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన `సలార్` సినిమాతో మళ్ళీ ప్రభాస్ భారీ విజయాన్ని సాధించాడు. ఈ మధ్య కాలంలో విడుదలైన `కల్కి2898 ఏడీ` సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు ఈ పాన్ ఇండియా స్టార్. ప్రస్తుతం మారుతి దర్శకత్వలో రాజాసాబ్ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. దీంతోపాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రం కూడా చేయ్యబోతున్నాడు. అయితే ప్రస్తుతం తదుపరి చిత్రం గురించి మరో ఆసక్తికరమైన న్యూస్ కూడా వైరల్ అవుతుంది.
ప్రభాస్ తరువాతి చిత్రం`సీతా రామం సినిమాను రూపొందించిన దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో `ఫౌజీ` అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించారు. దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి రూపొందించిన `సీతారామం`చిత్రం ఎంత భారీ విజయాన్ని సాధించిందో అందరికి తెలుసు. అయితే ఈయన దర్శకత్వంలో ఇప్పుడు రాబోతున్న చిత్రంలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్ర పోషిస్తున్నారట.
ఈ సినిమా దేశభక్తికి సంబంధించిన సినిమా. ఇది ఒక ఇండియన్ మిలటరీకి సంబంధించిన కథ. ఇందులో పాకిస్తాన్ హీరోయిన్ సాజల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ యార్ని నవీన్, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఆగష్ట్ 22న ఈ సినిమాను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా హను రాఘవపూడి ప్రీవియస్ బ్లాక్‌బస్టర్ చిత్రం సీతారామం చిత్రంలో హీరో దుల్కర్సల్మాన్ కూడా సైనికుడిగానే కనిపించిన సంగతి తెలిసిందే.
Read Also :
Raayan | ధనుష్ రాయన్ స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్‌ఫాం ఇదే..!
Rashmika Mandanna | చీరకట్టులో రష్మిక మందన్నా రంజితమే స్టెప్పులు.. ట్రెండింగ్‌లో విజువల్స్
Skanda | యూట్యూబ్‌లో రామ్-బోయపాటి సునామి.. స్కందకు రికార్డు రెస్పాన్స్
Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్‌మార్క్ సినిమానా.. ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

