Prabhas | కృతిసనన్‌కు, నాకు మధ్య అంతకు మించి ఏమీ లేదు: ప్రభాస్
అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable 2 With NBK) తాజా ఎపిసోడ్ ఒకటి నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఇంతకీ ఆ ఎపిసోడ్ ఏంటో ఊహించే ఉంటారు. దేశమంతా ఇప్పుడెక్కడ చూసినా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో బాలకృష్ణ సరదా చిట్ చాట్ ఎపిసోడ్ చర్చే నడుస్తోంది.
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable 2 With NBK) తాజా ఎపిసోడ్ ఒకటి నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఇంతకీ ఆ ఎపిసోడ్ ఏంటో ఊహించే ఉంటారు. దేశమంతా ఇప్పుడెక్కడ చూసినా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో బాలకృష్ణ సరదా చిట్ చాట్ ఎపిసోడ్ చర్చే నడుస్తోంది. కొన్ని గంటల క్రితమే విడుదలైన ఈ ఎపిసోడ్ నెట్టింట రికార్డు స్థాయిలో స్పందనతో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ ఎపిసోడ్లో ఆదిపురుష్ కోస్టార్ కృతిసనన్‌తో డేటింగ్ లైఫ్ గురించి అడిగాడు బాలయ్య. ఈ పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని, మా మధ్య స్నేహం తప్ప అంతకుమించి రిలేషన్షిప్ ఏమీ లేదని కృతిసనన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని చెప్పాడు ప్రభాస్. దీంతో ప్రభాస్-కృతిసనన్ మధ్య ఉన్న అనుబంధంపై వస్తున్న వార్తలకు చెక్ పడ్డది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందే రిలీజైన బాహుబలి పార్టు-1 ఎపిసోడ్ ఆహాలో సందడి చేస్తోంది.

త్వరలోనే బాహుబలి పార్టు-2 ఎపిసోడ్ సందడి చేయబోతుంది. ఎపిసోడ్ -1 ఇప్పటికే హల్ చల్ చేస్తుండగా.. డబుల్ ఎంటర్టైన్మెంట్తో సాగే రెండో పార్టు ఎలా ఉండబోతుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
అన్‌స్టాపబుల్ బాహుబలి పార్ట్ -1 ప్రోమో
Satirelu, Secretlu, Saradalu, Salahalu, Songulu, Dancelu, Sanchalanalu, annni unnay…😍🤯😋❤️ Anduke Bali Bali Ra Bali Sahore Bahubali in 2 Parts.
Part 1 premieres December 30.#PrabhasOnAHA #UnstoppableWithNBKS2#Prabhas𓃵 #NandamuriBalakrishna pic.twitter.com/Bqmguxmq4G— ahavideoin (@ahavideoIN) December 28, 2022
Read Also : Unstoppable 2 | రెండు పార్టులుగా బాలకృష్ణ-ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో
Read Also : Dil Raju | బాక్సాఫీస్ బరిలో విజయ్-అజిత్.. పోటీపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

