చదువు అవశ్యకతను తెలియజెప్పాం
‘విడుదలైన అన్ని కేంద్రాల్లో సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఈ మధ్యకాలంలో ఇంత పాజిటివ్ బజ్ ఏ సినిమాకు రాలేదు. థియేటర్లో ప్రేక్షకుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభిస్తున్నది. చదువు అవశ్యకత గురించి గొప్పగా చెప్పిన చిత్రమిదని అందరూ ప్రశంసిస్తున్నారు’ అన్నారు దర్శకుడు సాహిత్ మోత్కూరి. ఆయన రూపొందించిన తాజా చిత్రం ‘పొట్టేల్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించారు. సురేష్ కుమార్ సడిగే నిర్మాత.
‘విడుదలైన అన్ని కేంద్రాల్లో సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఈ మధ్యకాలంలో ఇంత పాజిటివ్ బజ్ ఏ సినిమాకు రాలేదు. థియేటర్లో ప్రేక్షకుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభిస్తున్నది. చదువు అవశ్యకత గురించి గొప్పగా చెప్పిన చిత్రమిదని అందరూ ప్రశంసిస్తున్నారు’ అన్నారు దర్శకుడు సాహిత్ మోత్కూరి. ఆయన రూపొందించిన తాజా చిత్రం ‘పొట్టేల్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించారు. సురేష్ కుమార్ సడిగే నిర్మాత. శనివారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత సురేష్ కుమార్ మాట్లాడుతూ ‘థియేటర్స్‌లో అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ సినిమా విషయంలో మా అంచనాలన్నీ నిజమయ్యాయి. కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులు కంటతడి పెడుతున్నారు. ఒక మంచి ప్రయత్నంతో సందేశాన్ని మేళవించి చేసిన ఈ సినిమా అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది’ అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని, బుజ్జమ్మ అనే పేరుతో పిలుస్తున్నారని కథానాయిక అనన్య నాగళ్ల చెప్పింది. కెరీర్ ఆరంభంలోనే ఇంటెన్స్ క్యారెక్టర్ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని హీరో యువచంద్రకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

