Kalinga | ఫస్ట్ లుక్, టీజర్‌తో కళింగపై సూపర్ బజ్.. పాపులర్ కంపెనీకి ఓవర్సీస్ రైట్స్
Kalinga | కిరోసిన్ ఫేం ధ్రువ వాయు పాన్ ఇండియా ప్రాజెక్టు కళింగ (Kalinga). స్వీయదర్శకత్వంలో ధ్రువ వాయు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లో చేతిలో కాగడ పట్టుకొని ఉండగా.. బ్యాక్ డ్రాప్లో లక్ష్మినరసింహస్వామి ఉగ్రరూపంలో కనిపిస్తున్న పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
Kalinga | మూవీ లవర్స్ కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను ఆదరించేందుకు ఎప్పుడూ ముందుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే జోనర్లో పాన్ ఇండియా ప్రాజెక్టు కళింగ (Kalinga)తో వస్తున్నాడు కిరోసిన్ ఫేం ధ్రువ వాయు. స్వీయదర్శకత్వంలో ధ్రువ వాయు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లో చేతిలో కాగడ పట్టుకొని ఉండగా.. బ్యాక్ డ్రాప్లో లక్ష్మినరసింహస్వామి ఉగ్రరూపంలో కనిపిస్తున్న పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
బాలిక ఒళ్లు గగుర్పొచేలా తన చెవిని తానే కొరుక్కుని తినే సన్నివేశంతో షురూ అయిన టీజర్ యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగుతూ సినిమాపై అంచనాలు పెంస్తోంది. ఇప్పటివరకు వచ్చిన రషెస్‌తో రిలీజ్‌కు ముందే సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను పలు భారీ బడ్జెట్ చిత్రాలను విడుదల చేసిన పీహెచ్ఎఫ్ ఎల్ఎల్సీ దక్కించుకుంది. అంతేకాదు ఈ సినిమా హిందీ రైట్స్ కోసం పలు కంపెనీలు పోటీపడుతున్నాయంటే సినిమాపై ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ మూవీలో ప్రగ్యా నయన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మురళీ ధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్లభరణి, బలగం సుధాకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి విష్ణు శేఖర, అనంత నారాయణన్ ఏజీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి కొండవీటి, పృథ్వియాదవ్ తెరకెక్కిస్తున్నారు.

Read Also :
Yuvaraj Singh | తెరపైకి క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్.. వివరాలివే
SDGM | మాస్ ఫీస్ట్ పక్కా.. గోపీచంద్ మలినేని ఎస్డీజీఎంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..!
Harish Shankar | త్రివిక్రమ్‌పై నాన్న చూపించే ప్రేమ చిరాకు తెప్పిస్తుంది : హరీష్ శంకర్
కళింగ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

