Pooja Hegde | పూజాహెగ్డే ఏం చేస్తుందో చూడండి..ట్రెండింగ్ లో స్టిల్
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది పూజాహెగ్డే (Pooja Hegde). నిత్యం షూటింగ్స్ తో తీరిక లేకుండా గడిపే పూజాహెగ్డే ఫిట్ నెస్ విషయంలో మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది పూజాహెగ్డే (Pooja Hegde). ఈ భామ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అగ్రదర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. నిత్యం షూటింగ్స్ తో తీరిక లేకుండా గడిపే పూజాహెగ్డే ఫిట్ నెస్ విషయంలో మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్టిల్స్ చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. ఫిట్ గా ఉండేందుకు పైలేట్స్, యోగా, కార్డియో ఎక్సర్ సైజ్ తో వర్కవుట్ సెషన్ ను కొనసాగిస్తోంది.
వర్కవుట్ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్లకు స్ఫూర్తిని కలిగిస్తోంది. తాజాగా తన శిక్షకుడు సమీర్ పురోహిత్ (Samir Purohit)తో కలిసి పైలేట్స్ సెషన్ (Pilates session)లో పాల్గొంది పూజాహెగ్డే. కంప్లీట్ బ్లాక్ డ్రెస్ లో వర్కవుట్ చేస్తున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. పూజాహెగ్డే ప్రస్తుతం అఖిల్ అక్కినేనితో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లో నటిస్తోంది. అక్టోబర్ 15న విడుదల కానుందీ చిత్రం.

మరోవైపు ప్రభాస్ తో నటిస్తోన్న రాధేశ్యామ్ వచ్చే ఏడాది జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. చిరంజీవి నటిస్తోన్న ఆచార్య చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో బీస్ట్ చిత్రంలో నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | క్రేజీ వార్త..చిరంజీవి సినిమాలో రవితేజ..?
వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించనని చిరంజీవి అన్నారు: పేర్ని నాని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

