Pooja Bhatt | తండ్రితో హీరోయిన్ లిప్‌కిస్.. మూడు దశాబ్దాల తర్వాత స్పందించిన నటి..!
Pooja Bhatt | బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్లలో మహేష్ భట్ ఒకడు. ప్రముఖ హీరోయిన్లు ఆలియా భట్, పూజా భట్లు ఈ దర్శకుడు కుమార్తెలు. అయితే మూడు దశాబ్దాల కిందట ఓ మ్యాగజైన్ కోసం పూజా భట్, తండ్రి మహేష్ భట్‌కు లిప్‌కిస్ పెట్టిన ఫోటో అప్పట్లో తీవ్ర చర్చలకు దారి తీసింది.
Pooja Bhatt | బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్లలో మహేష్ భట్ ఒకరు. ప్రముఖ హీరోయిన్లు ఆలియా భట్, పూజా భట్లు ఈ దర్శకుడి కుమార్తెలు. అయితే మూడు దశాబ్దాల కిందట ఓ మ్యాగజైన్ కోసం పూజా భట్, తండ్రి మహేష్ భట్‌కు లిప్‌కిస్ పెట్టిన ఫోటో అప్పట్లో తీవ్ర చర్చలకు దారి తీసింది. తండ్రి, కూతురు లిప్‌కిస్ పెట్టుకోవడం ఏంటని ఎంతో మంది విమర్శలు చేశారు. కాగా ఆ సంఘటన గురించి పూజా భట్ తాజాగా ఓ ఇంటర్వూలో స్పందించింది.
ఒక మ్యాగజైన్ కోసం మంచి ఉద్దేశ్యంతోనే ఆ ఫోటో షూట్ చేశామని, కానీ.. చూసేవాళ్లు దానిని తప్పుగా అర్థం చేసుకున్నారని పూజా భట్ చెప్పింది. అయితే దాని గురించి తాను ఏమాత్రం బాధపడటం లేదని, పిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రులను అలాగే ముద్దుపెట్టుకుంటుంటారని, పిల్లలు ఎంత పెద్ద వాళ్లైనా.. పేరేంట్స్ పిల్లలనెప్పుడు చిన్న వాళ్లలాగే చూస్తారని చెప్పింది. ఇదే విషయాన్ని షారుఖ్ తనతో చెప్పాడని, ఇప్పటికీ తన తండ్రి మహేష్ భట్ తనను ఒక చిన్న పాపలానే చూస్తాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
పదిహేడేళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూజా భట్.. 19 ఏళ్లకే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్లింది.కాగా పదేళ్లు సినీ పరిశ్రమలో హీరోయిన్గా నటించి ఆ తర్వాత నటిగా కెరీర్‌కి గుడ్ బై చెప్పేసింది. అప్పట్నుంచి నిర్మాతగా వ్యవహరిస్తూ మధ్య మధ్యలో కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. మూడేళ్ల కిందట వచ్చిన సడక్-2తో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
New Districts | కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల దశాబ్ది వేడుక
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

