Pet Lover | క్యూట్ లవ్ స్టోరీతో వస్తోన్న ‘పెట్ లవర్’.. ఆకట్టుకుంటున్న టీజర్!
Pet Lover | షార్ట్ ఫిలిమ్స్ రంగంలో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఆదిత్య ఆర్ట్ ప్రొడక్షన్స్' నుంచి మరో అద్భుతమైన ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
షార్ట్ ఫిలిమ్స్ రంగంలో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఆదిత్య ఆర్ట్ ప్రొడక్షన్స్’ నుంచి మరో అద్భుతమైన ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్యూట్ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘పెట్ లవర్’. ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ లఘు చిత్రానికి సుధా సరిపల్లి రచన మరియు దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలోనూ నటించారు. అతడి టేకింగ్, ఫన్నీ కామెడీ సన్నివేశాలు టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇందులో భీమ, సస్య, మీనాక్షి గట్టెమ్, సాయి చారి, సతీష్ సరిపల్లి, లక్ష్మి కళ్యాణి, సాయినాథ్ బైరెడ్డి, గణేష్ రామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం యూట్యూబ్ వేదికగా నవంబర్ 06 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఉదయ్ వీరు సినిమాటోగ్రఫీ, కృష్ణ వర్మ కెమెరా పనితనం విజువల్స్‌ను హైలైట్ చేయగా, సన్నీ సంకూరు అందించిన సంగీతం సినిమా స్థాయిని పెంచింది. షేక్ ఫర్హాన్ అహ్మద్ ఎడిటింగ్ & DI, వంశీధర్ సౌండ్ ఎఫెక్ట్స్, సౌండ్ బీ స్టూడియోస్ డబ్బింగ్ & మిక్సింగ్, అలాగే హరికృష్ణ వైకే క్రియేటివ్ హెడ్‌గా తమ వంతు ఉత్తమ అవుట్‌పుట్‌ను అందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | గోల్డెన్ గ్లామర్‌లో జాన్వీ కపూర్.. కుర్రాళ్లను కట్టిపడేస్తున్న ఫొటోలు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్
Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
Prasidh Krishna: కివీస్‌తో వన్డేలకు ప్రసిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జట్టులోకి సిరాజ్
Mirzapur: The Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

