ఆరోజే పెద్ది మాస్ ర్యాంపేజ్
రామ్‌చరణ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నిర్మాణం నుంచే భారీ హైప్‌ని క్రియేట్ చేస్తున్నది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకురానుంది.
రామ్‌చరణ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నిర్మాణం నుంచే భారీ హైప్‌ని క్రియేట్ చేస్తున్నది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి, రైరై రారా పాటలు ఛార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా గురించి బిగ్ అప్డేట్ను అందించారు.
ఈ నెల 27న రామ్‌చరణ్ పుట్టినరోజుని పురస్కరించుకొని మాస్ ర్యాంపేజ్ పేరుతో గ్లింప్స్‌ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. రామ్‌చరణ్‌కు స్వల్ప గాయం: ‘పెద్ది’ చిత్రీకరణలో రామ్‌చరణ్ స్వల్పంగా గాయపడ్డారు. ఆయన ఎడమ కంటి దగ్గర చిన్న గాయమైందని మేకర్స్ తెలిపారు. ‘రామ్‌చరణ్ పూర్తిగా క్షేమంగా ఉన్నారు. షూటింగ్ షెడ్యూల్‌కు ఎలాంటి అంతరాయం లేదు. ఆయన యథావిధిగా తిరిగి షూటింగ్లో పాల్గొంటారు’ అని మేకర్స్ బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

