e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News పాయ‌ల్ ఫోన్ నెంబ‌ర్ కావాలంటూ ప్రియుడికి మెసేజ్.. రిప్లై ఏంటంటే!

పాయ‌ల్ ఫోన్ నెంబ‌ర్ కావాలంటూ ప్రియుడికి మెసేజ్.. రిప్లై ఏంటంటే!

పాయ‌ల్ ఫోన్ నెంబ‌ర్ కావాలంటూ ప్రియుడికి మెసేజ్.. రిప్లై ఏంటంటే!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఈ సినిమా త‌ర్వాత పాయ‌ల్‌కు ప‌లు ఆఫ‌ర్స్ వచ్చిన‌ప్ప‌టికీ మంచి హిట్ అనేది ఒక్క‌టి కూడా లేదు. దీంతో ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియానే న‌మ్ముకుంది. ఇందులో రెగ్యుల‌ర్‌గా ఫొటోషూట్స్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ను అల‌రిస్తూ ఉంటుంది. అలానే అభిమానుల‌తో రెగ్యుల‌ర్‌గా చాటింగ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ స‌మాధానాలు ఇచ్చి వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది.

ఆ మ‌ధ్య పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న చిన్న‌నాటి స్నేహితుడు సౌర‌భ్ డింగ్రాతో ప్రేమాయ‌ణంలో ఉన్న‌ట్టు చెప్పుకొచ్చిన విష‌యంలో తెలిసిందే. తాజాగా అత‌డు అభిమానుల‌తో చిట్ చాట్ చేయ‌గా, ఓ నెటిజన్ పాయ‌ల్ నెంబ‌ర్ అడిగాడు. దీనికి సౌర‌భ్‌.. పాయ‌ల్‌ను ట్యాగ్ చేసి ఈ ప్ర‌శ్న‌కు సమాధానం ఆమె ఇస్తేనే బాగుంటుంద‌ని అన్నాడు. అయితే పాయ‌ల్ దీనిపై స్పందిస్తూ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 100 అని బదులిచ్చింది. ఈ హాట్ బ్యూటీ సెన్సాఫ్ హ్యూమ‌ర్‌పై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పాయ‌ల్ ఫోన్ నెంబ‌ర్ కావాలంటూ ప్రియుడికి మెసేజ్.. రిప్లై ఏంటంటే!

ట్రెండింగ్‌

Advertisement