‘హరి హర వీరమల్లు’ ప్రాక్టీస్ సెషన్లో పవన్ కళ్యాణ్.. ఫోటో వైరల్..!
Hari Hara Veeramallu Movie | ఈ ఏడాది 'భీమ్లానాయక్'తో అభిమానుల్లో జోష్ నింపిన పవన్ కళ్యాణ్ అదే జోష్‌తో 'హరి హర వీరమల్లు' సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కరోనా కంటే ముందే ప్రారంభమైంది. ఇక అప్పటి నుండి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి.
Hari Hara Veeramallu Movie | ఈ ఏడాది ‘భీమ్లానాయక్’తో అభిమానుల్లో జోష్ నింపిన పవన్ కళ్యాణ్ అదే జోష్‌తో ‘హరి హర వీరమల్లు’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కరోనా కంటే ముందే ప్రారంభమైంది. ఇక అప్పటి నుండి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. తిరిగి గతేడాది షూటింగ్ ప్రారంభించిన మళ్ళీ కొన్ని కారణాలతో షూటింగ్ ఆగిపోయింది. కాగా ఇప్పుడు మళ్ళీ షూటింగ్ పునః ప్రారంభం కానుంది. ఇప్పటికే షూట్‌కు సంబంధించిన పనులను స్టార్ట్ చేశారు. ఇటీవలే పవన్ కూడా చిత్రబృందంతో కలిసి వర్క్ గురించి చర్చలు జరిపాడు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.
‘హరి హర వీరమల్లు’ చిత్రం పీరియాడికల్ యాక్షన్ అడ్వేంచర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ క్రమంలో షూటింగ్ ప్రాక్టీస్ సెషన్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో పవన్ యాక్షన్ సీన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఇటీవలే విడుదలైన గ్లింప్స్ అంచనాలను రెట్టింపు చేసింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అనే క్యూరియాసిటీని మేకర్స్ ప్రేక్షకుల్లో క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. అర్జున్ రామ్‌పాల్, నర్గిస్ ఫక్రి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం, దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.
Sneak peek of our #HariHaraVeeraMallu @PawanKalyan garu in the #PracticeSession @DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @gnanashekarvs @saimadhav_burra @cinemainmygenes @benlock #NeetaLulla pic.twitter.com/BVYMLiGPf4
— Mega Surya Production (@MegaSuryaProd) October 10, 2022
Read Also:
Dheemthanana Song | అల్లు శిరీష్, అనూ ఎమ్మాన్యుయేల్ ధీంతననా సాంగ్..లిరికల్ వీడియో
Nayanthara | విఘ్నేశ్‌శివన్-నయనతార సరోగసిపై వివాదం
Phone Bhoot | ఫన్ అండ్ థ్రిల్లింగ్‌గా ‘ఫోన్‌బూత్’ ట్రైలర్..!
Chennakeshava Reddy | రీ-రిలీజ్ కలెక్షన్లతో ‘జల్సా’ రికార్డు బ్రేక్ చేసిన బాలకృష్ణ.. కానీ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

