Pawan Kalyan Another remake | ఏంటీ పవన్ కల్యాణ్ మరో రీమేక్‌పై కన్నేసాడా..?
ఈ ఏడాది ప్రారంభంలో బాలీవుడ్ (Bollywood) మూవీ పింక్‌ను తెలుగులో వకీల్‌సాబ్ (Vakeel Saab)గా రీమేక్ చేసి ఇండస్ట్రీకి మంచి హిట్టిచ్చాడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan). పవన్ కల్యాణ్ కన్ను ఇపుడు మరో రీమేక్ సినిమాపై పడ్డదన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా..? అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan). ఈ ఏడాది ప్రారంభంలో బాలీవుడ్ (Bollywood) మూవీ పింక్‌ను తెలుగులో వకీల్‌సాబ్ (Vakeel Saab)గా రీమేక్ చేసి ఇండస్ట్రీకి మంచి హిట్టిచ్చాడు. ప్రస్తుతం మరో మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ భీమ్లానాయక్ (Bheemla Nayak) తో బాక్సాపీస్‌ను గడగడలాడించేందుకు రెడీ అవుతున్నాడు.
రీమేక్ సినిమాలతో ఫ్యాన్స్ కు కావాల్సిన ఎంటర్ టైన్మెంట్ అందిస్తూ వస్తున్న పవన్ కల్యాణ్ కన్ను ఇపుడు మరో రీమేక్ సినిమాపై పడ్డదన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తమిళ చిత్రం ‘వినోదయ సిథమ్’ (Vinodhaya Sitham)ను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టును రీ మేక్ చేస్తే ఎలా ఉంటుందని పవన్‌కల్యాణ్ ఆలోచిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఆసక్తికరంగా ఉన్న ఈ అప్ డేట్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్చేయాల్సిందే.
ప్రస్తుతం భీమ్లానాయక్తోపాటు హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్‌సింగ్ సినిమాలు కూడా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. మరి ఈ రెండు చిత్రాలు పూర్తయ్యే లోపు కొత్తరీమేక్పై ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Rakul Preet Singh Christmas | రకుల్ ఈ సారి ఎవరితో క్రిస్మస్ చేసుకోబోతుందంటే..?
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

