Red Hot Ananya Nagalla | రెడ్ ష‌ర్ట్‌లో వ‌కీల్ సాబ్ భామ అందాల ఆర‌బోత

మ‌ల్లేశం (Mallesham) సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెరిసింది అన‌న్య‌నాగళ్ల (Ananya Nagalla). ఈ సినిమాకు ఉత్త‌మ ఫీ మేల్ డెబ్యూగా సైమా అవార్డు అందుకుంది.