PawanKalyan | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ఓజీ (OG). సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన HUNGRYCHEETAH గ్లింప్స్ నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. అయితే కొన్ని రోజుల క్రితం నుంచి ఎలాంటి షూటింగ్ అప్డేట్స్ రాకపోవడం, పవన్ కల్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండటంతో సినిమా ఎప్పుడొస్తుందనే దానిపై అభిమానుల్లో డైలామా నెలకొంది. ఇక చాలా రోజుల తర్వాత అభిమానులకు మంచి కిక్కిచ్చే అప్డేట్ అందించారు మేకర్స్.
ఫైనల్‌గా చాలా రోజుల సస్పెన్స్ తర్వాత ఓజీ ఎప్పుడు విడులవుతుందనేది క్లారిటీ ఇచ్చారు మేకర్స్. పవర్ స్టార్ కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టును సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో ఓజీ కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్, అభిమానులను సూపర్ ఎనర్జీ ఇచ్చినట్టైంది.
ఈ మూవీలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా,, అలనాటి హీరో, సీనియర్ యాక్టర్ వెంకట్ (venkat) కీలక పాత్రలో నటిస్తున్నాడు. వెంకట్ బూట్‌కట్ ప్యాంట్, ఫుల్ షర్ట్‌లో చేతిలో పిస్తోల్ పట్టుకున్న లుక్ రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవగా.. ఆ స్టిల్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఓజీ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ అదరగొట్టేశాడు.. విజువల్స్ ఔరా అనిపించేలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు వెంకట్. ఓజీ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ ఓవైపు వారియర్‌గా.. మరోవైపు స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఈ మూవీకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్.
Powerstar #PawanKalyan’s Highly Anticipated #OG to have a Grand Release Worldwide on September 27th!#PowerStarPawanKalyan
#TheyCallHimOG #Sujeeth @IamKalyanDasari @DVVMovies pic.twitter.com/ZugOArGhGi— BA Raju’s Team (@baraju_SuperHit) January 30, 2024
We have a chance of making #PawanKalyan Garu sing in #TheyCallHimOG 🎙️💥, #OG has so much of dose – @MusicThaman Anna at Super Singer Telugu 😍❤️
Let’s hope for the best 🧨 #Thaman pic.twitter.com/eD5CYGnbeu
— ThamanFandomGroup™ (@Supremo_TFG) January 16, 2024
OG Happy Newyear #PawanKalyan అన్న బ్లాక్ బస్టర్ 2024 లోడింగ్ 💥💪
:- #Venkat#TheyCallHimOG @DVVMovies pic.twitter.com/ytx7c4m4Sf— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) January 1, 2024
ఓజీ గ్లింప్స్..
ఓజీ షూట్ లొకేషన్లో వెంకట్ ఇలా..
Hero #Venkat Doing Important role in @PawanKalyan‘s #TheyCallHimOG 🔥 pic.twitter.com/pa44ZqfI9X
— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) October 29, 2023