OTT Movies This Week | ఇప్పుడు ఎక్కడ చూసినా ఓటీటీ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఓటీటీలు సినిమా రంగంలోకి వచ్చాక ప్రేక్షకులు థియేటర్ ఫ్యాన్స్, ఓటీటీ ఫ్యాన్స్‌గా ఇలా రెండు విభాగాలుగా విడిపోయారు. ఫస్ట్ డే చూడాలని, అభిమాన హీరో అని, సినిమా నచ్చి కొందరు థియేటర్లకు వెళుతుంటే.. నెల తిరిగితే ఓటీటీలోకి వస్తుంది కదా.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటూ మరికొందరు అనుకుంటున్నారు. ఇప్పటికే దీపావళికి విడుదలైన సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటే సినీ ప్రేక్షకులకు మరింత గుడ్ న్యూస్ చెబుతూ.. ఓటీటీలో ఈవారం 20కు పెగా సినిమాలు రాబోతున్నాయి. ఇక ఆ సినిమాలు ఏంటి అనేది చూసుకుంటే..
ఈ వారంలో రిలీజయ్యే ఓటీటీ మూవీస్ – వెబ్ సిరీస్‌లు
అమెజాన్ ప్రైమ్ వీడియో
‘వేట్టయన్’ – (నవంబర్ 8)
సిటాడెల్: హన్నీ బన్నీ (తెలుగు, హిందీ) – నవంబర్ 07
ఆహా
జనక అయితే గనక (తెలుగు మూవీ) – నవంబర్ 08
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ఏఆర్ఎమ్ (తెలుగు) – నవంబర్ 08
జియో సినిమా
డెస్పికబుల్ మీ 4 (తెలుగు) – నవంబర్ 05
నెట్‌ఫ్లిక్స్
దేవర (తెలుగు) – నవంబర్ 08
ద బకింగ్హమ్ మర్డర్స్ (హిందీ సినిమా) – నవంబర్ 08
కౌంట్ డౌన్: పాల్ vs టైసన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 07
ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 07
బ్యాక్ అండర్ సీజ్ (స్పానిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 08
ఇన్వెస్టిగేషన్ ఏలియన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 08
మిస్టర్ ప్లాంక్టన్ (కొరియన్ వెబ్ సిరీస్) – నవంబర్ 08
లవ్ విలేజ్ సీజన్ 2 (జపనీస్ వెబ్ సిరీస్) – నవంబర్ 05
లవ్ ఈజ్ బ్లైండ్: అర్జెంటీనా (స్పానిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 06
మీట్ మీ నెక్స్ట్ క్రిస్మస్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబర్ 06
పెడ్రో పరామో (స్పానిష్ మూవీ) – నవంబర్ 06
ద కేజ్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్) – నవంబర్ 08
ఉంజోలో: ద గాన్ గర్ల్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబర్ 08
ఆర్కేన్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 09
ఇట్ ఎండ్స్ విత్ అజ్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబర్ 09