భారతీయ సినిమాకు మరోసారి ఆస్కార్ అవార్డుల్లో నిరాశే ఎదురైంది. ఈ అవార్డులకు షార్ట్‌లిస్ట్ అయిన ‘జైభీమ్’, ‘మరక్కర్’ చిత్రాలు నామినేషన్ వరకూ వెళ్లలేకపోయాయి. తమిళ హీరో సూర్య నటించిన ‘జైభీమ్’ చిత్రం వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ప్రపంచంలోని అన్ని భాషల్లోని చిత్రాలకు రేటింగ్స్ ఇచ్చే ఐఎండీబీలో హాలీవుడ్ చిత్రాలను కూడా వెనక్కునెట్టి అత్యుత్తమ రేటింగ్ అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ చిత్రానికి ఆస్కార్ నామినేషన్ దక్కుతుందని అంతా భావించారు.
అదే సమయంలో ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో జైభీమ్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను పోస్టు చేయడంతో ఈ ఆశ మరింత పెరిగింది. ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఈ చిత్రానికి కచ్చితంగా ఆస్కార్ నామినేషన్ దక్కుతుందని అభిమానులు భావించారు. కానీ ఇప్పుడు ఆ ఆశ ఆవిరైంది. జైభీమ్ చిత్రం ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ వరకే పరిమితమైంది. తాజాగా 2022వ సంవత్సరానికి విడుదలైన ఆస్కార్ నామినేషన్ల జాబితాలో ‘జైభీమ్’కు చోటు దక్కలేదు.
కాగా, కరోనా కారణంగా గతేడాది ఇలాంటి అవార్డు కార్యక్రమాలు కొన్ని వాయిదా పడ్డాయి, మరికొన్నింటిని ఆన్లైన్లో నిర్వహించారు. ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల విజేతలను జనవరిలో కేవలం ట్వీట్ చేసి వెల్లడించారు. కనీసం టీవీల్లో కూడా చూపించలేదు. ఇలాంటి సమయంలో 2022వ సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని డాల్బీ థియేటర్లో మార్చి 27న నిర్వహించాలని నిర్ణయించారు. గతేడాది మార్చి 1 నుంచి 2021 డిసెంబరు 31 మధ్య విడుదలైన చిత్రాలకే ఈ పోటీలో ప్రవేశం కల్పించారు. మరెందుకాలస్యం.. ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన సినిమాల జాబితా చూసేద్దామా?
“Belfast”
“CODA”
“Don’t Look Up”
“Drive My Car”
“Dune”
“King Richard”
“Licorice Pizza”
“Nightmare Alley”
“The Power of the Dog”
“West Side Story”
Kenneth Branagh, “Belfast”
Ryusuke Hamaguchi, “Drive My Car”
Paul Thomas Anderson, “Licorice Pizza”
Jane Campion, “The Power of the Dog”
Steven Spielberg, “West Side Story”
Javier Bardem, “Being the Ricardos”
Benedict Cumberbatch, “The Power of the Dog”
Andrew Garfield, “Tick, Tick … Boom!”
Will Smith, “King Richard”
Denzel Washington, “The Tragedy of Macbeth”
Jessica Chastain, “The Eyes of Tammy Faye”
Olivia Colman, “The Lost Daughter”
Penélope Cruz, “Parallel Mothers”
Nicole Kidman, “Being the Ricardos”
Kristen Stewart, “Spencer”
Ciaran Hinds, “Belfast”
Troy Kotsur, “CODA”
Jesse Plemons, “The Power of the Dog”
J.K. Simmons, “Being the Ricardos”
Kodi Smit-McPhee, “The Power of the Dog”
Jessie Buckley, “The Lost Daughter”
Ariana DeBose, “West Side Story”
Judi Dench, “Belfast”
Kirsten Dunst, “The Power of the Dog”
Aunjanue Ellis, “King Richard”
“Belfast”
“Don’t Look Up”
“King Richard”
“Licorice Pizza”
“The Worst Person in the World”
“CODA”
“Drive My Car”
“Dune”
“The Lost Daughter”
“The Power of the Dog”
“Encanto”
“Flee”
“Luca”
“The Mitchells vs. the Machines”
“Raya and the Last Dragon”
“Dune”
“Nightmare Alley”
“The Power of the Dog”
“The Tragedy of Macbeth”
“West Side Story”
“Cruella”
“Cyrano”
“Dune”
“Nightmare Alley”
“West Side Story”
“Dune”
“Nightmare Alley”
“The Power of the Dog”
“The Tragedy of Macbeth”
“West Side Story”
“Don’t Look Up”
“Dune”
“King Richard”
“The Power of the Dog”
“Tick, Tick … Boom!”
“Coming 2 America”
“Cruella”
“Dune”
“The Eyes of Tammy Faye”
“House of Gucci”
“Belfast”
“Dune”
“No Time to Die”
“The Power of the Dog”
“West Side Story”
“Dune”
“Free Guy”
“No Time to Die”
“Shang-Chi and the Legend of the Ten Rings”
“Spider-Man: No Way Home”
“Don’t Look Up”
“Dune”
“Encanto”
“Parallel Mothers”
“The Power of the Dog”
“Be Alive” (“King Richard”)
“Dos Oruguitas” (“Encanto”)
“Down to Joy” (“Belfast”)
“No Time To Die” (“No Time to Die”)
“Somehow You Do” (“Four Good Days”)
“Ascension”
“Attica”
“Flee”
“Summer of Soul (…Or, When the Revolution Could Not Be Televised)”
“Writing With Fire”
“Lunana: A Yak in the Classroom,” Bhutan
“Flee,” Denmark
“The Hand of God,” Italy
“Drive My Car,” Japan
“The Worst Person in the World,” Norway
“Affairs of the Art”
“Bestia”
“Boxballet”
“Robin Robin”
“The Windshield Wiper”
“Audible”
“Lead Me Home”
“The Queen of Basketball”
“Three Songs for Benazir”
“When We Were Bullies”
“The Dress”
“The Long Goodbye”
“On My Mind”
“Please Hold”
“Ala Kachuu — Take and Run”