సూపర్ నేచురల్ ఫాంటసీ
సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవ కోన’. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా నిర్మించారు.
సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవ కోన’. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా నిర్మించారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ మ్యాజికల్ ఫాంటసీ ఈ నెల 16న విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘దాదాపు రెండున్నరేళ్ల పాటు ‘ఊరు పేరు భైరవ కోన’ కోసం కష్టపడ్డాను. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉన్న మంచి కమర్షియల్ సినిమా ఇది’ అన్నారు. సందీప్ కిషన్ ఈ సినిమాతో నెక్ట్స్ రేంజ్‌కు వెళ్తాడని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. “ఊరు పేరు భైరవ కోన’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సూపర్ నేచురల్ ఫాంటసీ, మంచి లవ్ స్టోరీ ఉంది’ అని దర్శకుడు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

