Sandeep Kishan | వారం ఆలస్యంగా.. ‘ఊరు పేరు భైరవకోన’ విడుదల
సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఫాంటసీ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కించారు.
Sandeep Kishan | సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఫాంటసీ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కించారు. రాజేష్ దండా నిర్మాత. తొలుత ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 16న రిలీజ్ చేయబోతున్నారు.
ఈ విషయాన్ని మంగళవారం మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సూపర్ నేచురల్ అంశాలతో సాగే ఫాంటసీ చిత్రమిదని, కాల్పనిక ప్రపంచం భైరవకోనలో జరిగే సంఘటనలు ఆద్యంతం ఉత్కంఠను, ఉద్వేగాన్ని పంచుతాయని చిత్రబృందం తెలిపింది. గ్రాఫిక్స్‌కు కథలో కీలకంగా ఉంటాయని పేర్కొంది. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: శేఖర్‌చంద్ర, సమర్పణ: అనిల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీఐ ఆనంద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Parole | దీపావళి సందర్భంగా.. 143 మంది ఖైదీలకు పెరోల్
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

