యూనిక్ పాయింట్‌తో ‘ఓ..! సుకుమారి’
భావోద్వేగాలు, హాస్యం సమపాళ్లలో మేళవించిన వినోదభరిత కుటుంబకథాచిత్రం ‘ఓ..! సుకుమారి” అని నిర్మాత మహేశ్వర్‌రెడ్డి మూలి అన్నారు. తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా, భరత్ దర్శన్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న దక్షిణాది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది.
భావోద్వేగాలు, హాస్యం సమపాళ్లలో మేళవించిన వినోదభరిత కుటుంబకథా చిత్రం ‘ఓ..! సుకుమారి” అని నిర్మాత మహేశ్వర్‌రెడ్డి మూలి అన్నారు. తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా, భరత్ దర్శన్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న దక్షిణాది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘దర్శకుడు భరత్ దర్శన్ చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఇందులో హీరోయిన్ని టచ్ చేస్తే షాక్ కొడుతుంది. లాజికల్‌గా ఉండే ఈ యూనిక్ పాయింట్ చుట్టూ కథ నడుస్తుంది. ఈ క్రమంలో వచ్చే భావోద్వేగాలు కొత్త అనుభూతినిస్తాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి కారణం ఐశ్వర్య రాజేషే. పైగా మంచి కంటెంట్. నేను పంపిణీదారుడ్ని కాబట్టే థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా నిర్మించా. సాంకేతికంగా కూడా సినిమా ఆకట్టుకుంటుంది’ అని మహేశ్వరరెడ్డి మూలి తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

