amitabh bachchan: ఆ ప్రకటన నుండి వెంటనే తప్పుకోండంటూ అమితాబ్‌కి లేఖ

సినీ సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ప్రకటనలతో కోట్లు ఆర్జిస్తున్నారు. అయితే కొన్ని సార్లు వారు చేసే ప్రకటనలు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కి యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ ఊహించని షాకిచ్చింది. వెంటనే పాన్ మసాలా సంబంధిత ప్రకటనల నుంచి వైదొలగాలని కోరుతూ సంచలన లేఖ రాసింది.
నాటో అధ్యక్షుడు శేఖర్ సల్కర్ తన లేఖలో పాన్ మసాలాలో పొగాకు ఉంటుందని, ఇది ప్రజలను వ్యసపరులుగా మారుస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఇలాంటి వాణిజ్య ప్రకటనల నుంచి బిగ్ బీ వెంటనే తప్పుకోవాలని పేర్కొన్నారు. పాన్.. కేన్సర్ కారకంగా పనిచేస్తోందని, తమలపాకులోని పదార్థాలు శరీరంలో కేన్సర్ కారకాలుగా మారి నోటి కేన్సర్‌కు దారితీస్తాయని తేలిందని పేర్కొంటూ పాన్ మసాలాలను ప్రోత్సహించే ప్రకటనలకు స్వస్తి చెప్పాలని జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ అమితాబ్‌ని కోరింది. ఆయన విజ్ఞప్తి మేరకు బిగ్‌బి ఈ ప్రకటన నుంచి తప్పుకుంటారా? లేదా? అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Amitabh Bachchan
- tobaco
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

