NTR Awards 2024 | ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. ఉత్తమ నటుడిగా ఆనంద్ దేవరకొండ
NTR Awards 2024 | బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ నటుడు ఆనంద్ దేవరకొండకు ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్ వరించింది. హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో శనివారం ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగాయి. కళావేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖలు హాజరై సందడి చేశారు.
NTR Awards 2024 | బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ నటుడు ఆనంద్ దేవరకొండకు ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్ వరించింది. హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో శనివారం ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగాయి. కళావేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖలు హాజరై సందడి చేశారు.
ఈ వేడుకలో బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ నటుడు ఆనంద్ దేవరకొండ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకోగా.. ఉత్తమ దర్శకుడిగా బేబీ దర్శకుడు సాయి రాజేశ్‌కు ఈ అవార్డు దక్కింది. గతేడాది భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత సాహూ గారపాటికి బెస్ట్ ప్రోడ్యూసర్‌గా అవార్డు వరించింది. ఇక వీరితో పాటు సీనియర్ నటుడు మురళీమోహన్‌కు ఎన్టీఆర్ లైఫ్‌టైం అచివ్మెంట్ అవార్డ్‌తో సత్కరించారు.
ఇవి కూడా చదవండి..
-
Bridge Collapses | నిన్న బిహార్‌లో.. నేడు జార్ఖండ్‌లో కూలిన వంతెన..!
-
Jagadish Reddy | విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ కుట్ర: జగదీష్ రెడ్డి
-
Pawan Kalyan | ఎస్బీఐ చైర్మన్‌గా తెలుగు వ్యక్తి సిఫార్సు కావడం గర్వకారణం : పవన్‌కల్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

