అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహం
అమెరికా న్యూ జెర్సీలోని ఎడిసన్ నగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. నార్త్ అమెరికన్ సీమ ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహ ఏర్పాటు జరగనుంది. ఈ మేరకు ఆ నగర మేయర్ సామ్ జోషి అంగీకరించినట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు.
అమెరికా న్యూ జెర్సీలోని ఎడిసన్ నగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. నార్త్ అమెరికన్ సీమ ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహ ఏర్పాటు జరగనుంది. ఈ మేరకు ఆ నగర మేయర్ సామ్ జోషి అంగీకరించినట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఆయన శత జయంతి ఏడాది సందర్భంగా విగ్రహ స్థాపనకు సన్నాహాలు చేస్తున్నామని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

