Jani Master | శేఖర్ మాస్టర్‌తో నాకు ఎలాంటి విబేధాలు లేవు : జానీ మాస్టర్
Jani Master | ఫిల్మ్ డ్యాన్సర్ అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చాయని.. సభ్యుల సంక్షేమం, అంతర్గత నిర్ణయాల విషయంలో రెండు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారని వార్తలు వచ్చాయి.
Jani Master | ఫిల్మ్ డ్యాన్సర్ అసోసియేషన్‌కు సంబంధించి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చాయని.. సభ్యుల సంక్షేమం, అంతర్గత నిర్ణయాల విషయంలో రెండు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారని వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో తాజాగా జానీ మాస్టర్ స్పందించాడు. శేఖర్ మాస్టర్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవని జానీ మాస్టర్ స్పష్టం చేశాడు. తాము కొట్టుకున్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు. శేఖర్ మాస్టర్ నాకు సోదరుడి లాంటి వారు. చిరంజీవి దగ్గరకు వెళ్లి కలిసి భోజనం చేశాం. చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా మధ్య ఉన్నది చిన్న చిన్న విభేదాలే.. అన్నీ కుటుంబంలో వచ్చే సమస్యలు లాంటివని చెప్పాడు.
Read Also :
Bloody Romeo | నాని అభిమానులకు నిరాశ: ‘ఓజీ 2’ పూర్తయ్యే వరకు నిలిచిపోనున్న ‘బ్లడీ రోమియో’!
Sandeep Reddy Vanga | ప్రభాస్ ‘స్పిరిట్’ క్రేజీ అప్డేట్.. త్వరలోనే భారీ క్లైమాక్స్ షూటింగ్!
S.Janaki | ప్రేమించి పెళ్లి చేసుకున్న జానకమ్మ.. భర్తతో అనుబంధం, కుటుంబ జీవితం వెనుక తెలియని కథ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

