‘నైజం’ ప్రారంభం
సంజయ్, రవికిరణ్, సారా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నైజం’ (‘ట్రూత్ ఆఫ్ లైఫ్' ఉపశీర్షిక) చిత్రం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. కోన రమేష్ దర్శకత్వంలో కాండ్రేగుల చందు, ఆంజనేయ ఎన్నంశెట్టి, సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
సంజయ్, రవికిరణ్, సారా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నైజం’ (‘ట్రూత్ ఆఫ్ లైఫ్’ ఉపశీర్షిక) చిత్రం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. కోన రమేష్ దర్శకత్వంలో కాండ్రేగుల చందు, ఆంజనేయ ఎన్నంశెట్టి, సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ క్లాప్కొట్టి, కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మనిషి వ్యక్తిత్వం ఎలాంటి అంశాలతో ప్రభావితమవుతుందనే విషయాన్ని ఈ సినిమాలో చర్చిస్తున్నాం. సస్పెన్స్ థ్రిల్లర్గా ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు. సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తిచేసి ఉగాదికి ట్రైలర్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మహేంద్ర ఎస్, సంగీతం: ఎం.ఎం.కుమార్, నిర్మాణ సంస్థ: భార్గవి శ్రీడైమెన్షన్ ఫిలింస్, దర్శకత్వం: కోన రమేష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

